Jump to content

అనగనగా ఒకరాజు

వికీపీడియా నుండి
అనగనగా ఒకరాజు
అనగనగా ఒకరాజు పోస్టర్
దర్శకత్వంమారి
రచనమారి
స్క్రీన్ ప్లేమారి
నిర్మాత
  • నాగవంశీ
  • సాయిసౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంజె. యువరాజ్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌
విడుదల తేదీ
2026 జనవరి 14
దేశంభారతదేశం
భాషతెలుగు

అనగనగా ఒకరాజు 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిరించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించాడు.[1] నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 14న విడుదల చేశారు.

అనగనగా ఒకరాజు సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఫిబ్రవరి 11 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."రాజుగారి పెళ్లిరో[6]"చంద్రబోస్ అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్3:39
2."భీమవరం బల్మా[7]"నవీన్ పొలిశెట్టి, నూతన మోహన్ చంద్రబోస్2:49
3."ఆంధ్ర టు తెలంగాణ" 2:54ధనుంజయ్ సీపాన , సమీర భరద్వాజ్ 

విమర్శకుల స్పందన

[మార్చు]

‘’‘తెలుగు వాడి టీవీ’’’ ఈ సినిమాకు 5లో 3.5 రేటింగ్ ఇచ్చింది. నవీన్ పొలిశెట్టి హాస్య టైమింగ్, తెరపై ఉనికి సినిమా ప్రధాన బలంగా నిలిచాయని, కథ పరంగా కొత్తదనం లేకపోయినా వినోదాత్మకంగా సాగుతుందని సమీక్షలో పేర్కొంది. [8]

మూలాలు

[మార్చు]
  1. "Anaganaga Oka Raju title teaser: Naveen Polishetty invites audience to 'most entertaining event of the decade'" (in ఇంగ్లీష్). The Indian Express. 17 January 2022. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
  2. "'అనగనగా ఒక రాజు' ట్రైలర్ రిలీజ్.. నవీన్ పంచులు ప్రాసలతో ట్రైలర్ వేరే లెవల్". V6 Velugu. 8 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
  3. "ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్‌ ప్రకటన". Sakshi. 6 February 2026. Archived from the original on 11 February 2026. Retrieved 11 February 2026.
  4. "రాజుగారు.. ఓటీటీకి వ‌చ్చేశారు". Chitrajyothy. 11 February 2026. Archived from the original on 11 February 2026. Retrieved 11 February 2026.
  5. "చారులత నా రియల్‌ నేచర్‌కు భిన్నమైన పాత్ర". NT News. 12 January 2026. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
  6. "రాజుగారి పెళ్లిరో.. ఊరూవాడా లొల్లిరో.. సాంగ్ అదిరిందిరో". Chitrajyothy. 26 December 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
  7. "భీమవరం బల్మా సాంగ్ లిరిక్స్... సింగర్‌గా నవీన్ పోలిశెట్టి... 'అనగనగా ఒక రాజు'లో ఫస్ట్ పాట". ABP Desam. 28 November 2025. Archived from the original on 12 January 2026. Retrieved 12 January 2026.
  8. "అనగనగా ఒక రాజు - మూవీ రివ్యూ అండ్ రేటింగ్". తెలుగు వాడి టీవీ. 2026-01-14. Archived from the original on 2026-01-14. Retrieved 2026-01-14.

బయటి లింకులు

[మార్చు]