అనగనగా ఓ కుర్రాడు
స్వరూపం
| అనగనగా ఓ కుర్రాడు (2003 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎల్.పి.రామారావు |
|---|---|
| నిర్మాణం | కట్టా రాంబాబు |
| కథ | పూరి జనన్నాథ్ |
| చిత్రానువాదం | కోన |
| తారాగణం | రోహిత్, రేఖ వేదవ్యాస్, రాజీవ్ కనకాల |
| సంగీతం | చక్రి |
| నేపథ్య గానం | రఘు కుంచె, వేణు, రవివర్మ, చక్రి, సునీత, కౌసల్య, గోపికా పూర్ణిమ, సుధ |
| నృత్యాలు | జెమ్‌క్రిస్ |
| గీతరచన | కందికొండ |
| సంభాషణలు | కోన |
| కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ సాయి ఊహా క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
అనగనగా ఓ కుర్రాడు 2003 ఆగస్టు 15న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి ఊహా క్రియేషన్స్ పతాకంపై కట్టా రాంబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎల్.పి.రామారావు దర్శకత్వం వహించాడు. రోహిత్, రేఖ వేదవ్యాస్, రాజీవ్ కనకాలలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- రోహిత్
- రేఖ వేదవ్యాస్
- రాజీవ్ కనకాల
- చలపతి రావు
- బెనర్జీ
- వైజాగ్ ప్రసాద్
- ధర్మవరపు సుబ్రమణ్యం
- గుండు హనుమంతరావు
- బాలయ్య మన్నవ
- దేవదాస్ కనకాల
- కాదంబరి కిరణ్
- సంగీత
- శోభారాణి
- శ్రావణి
- బేబీ స్వేత
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: పూరి జనన్నాథ్
- దర్శకత్వం: ఎల్.పి.రామరావు
- స్టూడియో: శ్రీ సాయి ఊహా క్రియేషన్స్
- నిర్మాత: కట్టా రంబాబు
- సమర్పించినవారు: కట్టా శారధ
- సంగీత దర్శకుడు: చక్రి
- ఆపరేటివ్ కెమేరామన్: గోపి రావి, ప్రకాష్
- దుస్తులు: టి.అంజిబాబు
- స్టిల్స్: మనీషా ప్రసాద్
- స్క్రీన్ ప్లే, మాటలు: కోన
- పాటలు: కందికొండ
- నేపథ్యగానం: రఘు కుంచె, వేణు, రవివర్మ, చక్రి, సునీత, కౌసల్య, గోపికా పూర్ణిమ, సుధ
- కొరియోగ్రఫీ: జెమ్‌క్రిస్
- ఆర్ట్ : చిన్నా
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్
- ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
- కెమేరామన్: వి.సాయి దుర్గా ప్రసాద్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.ఎస్.ఆర్.స్వామి
మూలాలు
[మార్చు]- ↑ "Anaganaga O Kurradu (2003)". Indiancine.ma. Retrieved 2021-05-26.