అనన్యా పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనన్యా పాండే
జననం (1998-10-30) 1998 అక్టోబరు 30 (వయసు 25)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం
తల్లిదండ్రులుచంకీ పాండే, భావన పాండే
బంధువులుశరద్ పాండే (తాత)

అనన్యా పాండే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె హిందీ, తెలుగు భాషల్లో నటించింది. ఆమె హిందీ సినిమా నటుడు చుంకీ పాండే కూతురు,[1] శరద్ పాండే మనుమరాలు.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర వివరాలు Ref.
2019 స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2 శ్రేయ రంధావా హిందీ ఉత్తమ తొలి సినిమా నటి - ఫిలింఫేర్ అవార్డు
జీ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటి
పతి పత్నీ ఔర్‌ వో తపస్య సింగ్ హిందీ
2020 ఆంగ్రేజి మీడియం అనన్య హిందీ "కుడి ను నచ్నే దే" పాటలో [2]
ఖాలీపీలీ పూజ గుజ్జర్ హిందీ [3]
2021 లైగర్ షూటింగ్ జరుగుతుంది తెలుగు , హిందీ [4][5]
శకున్ బత్రా హిందీ షూటింగ్ జరుగుతుంది [6]

మూలాలు[మార్చు]

  1. Sakshi (7 June 2020). "'ఈ వయసులో ప్రయోగాలు ఎందుకన్నారు'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  2. "Angrezi Medium Song Kudi Nu Nachne De: Alia Bhatt, Katrina Kaif And Anushka Sharma Will Set Your Mood For The Week". NDTV. 4 March 2020. Retrieved 5 March 2020.
  3. Sakshi (9 May 2020). "'ఇప్పుడెందుకొచ్చావ్‌.. పోయి పడుకో'". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  4. Sakshi (20 February 2020). "విజయ్‌ దేవరకొండతో బాలీవుడ్‌ బ్యూటీ". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  5. The New Indian Express (20 February 2020). "Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next". Archived from the original on 9 August 2021. Retrieved 9 August 2021.
  6. "Siddhant Chaturvedi begins shoot for Shakun Batra's film starring Deepika Padukone, Ananya Panday in Goa". India TV News. 22 September 2020.