అనాది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనాది [ anādi ] an-ādi. సంస్కృతం adj. without beginning, eternal. ఆరంభము లేని, నిత్యమైన.[1] అనాది బీడు immemorial waste, i.e., land that never has been brought under the plough. అనాదీయము [Skt.] adj. Immemorial, aboriginal, of unknown origin. పూర్వీకపు. అనాద్యము adj. Without origin, of unknown origin, everlasting. నిరంతరమైన, ఎన్నటికిని ఉండే. అనాద్యంతము without beginning and end.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అనాది&oldid=1078508" నుండి వెలికితీశారు