Jump to content

అనిరుద్ధ జోషి

వికీపీడియా నుండి
అనిరుద్ధ జోషి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1987-11-07) 1987 నవంబరు 7 (వయసు: 39)[1]
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
పాత్రఆల్‌రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011/12–2021/22కర్ణాటక
మూలం: ESPNcricinfo, 30 జనవరి 2017

అనిరుద్ధ జోషి (జననం 7 నవంబరు 1987) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.[1]

అతను కర్ణాటక జట్టు తరఫున లిస్ట్ ఎ క్రికెట్లో 2015–16 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2015 డిసెంబరు 10న అరంగేట్రం చేశాడు.[2]

2018 జనవరిలో జరిగిన 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.[3]

2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు జరిగిన 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 "Aniruddha Joshi". ESPNcricinfo. Retrieved 30 January 2017.
  2. ↑ "Vijay Hazare Trophy, Group B: Karnataka v Railways at Bangalore, Dec 10, 2015". ESPNcricinfo. Retrieved 30 January 2017.
  3. ↑ "List of sold and unsold players". ESPNcricinfo. Retrieved 27 January 2018.
  4. ↑ "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPNcricinfo. Retrieved 20 December 2019.

బాహ్య లింకులు

[మార్చు]