అనిల్ ఎస్. బెనకే
స్వరూపం
| అనిల్ ఎస్. బెనకే | |||
| పదవీ కాలం 2018 – 2023 మే 13 | |||
| ముందు | ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ | ||
|---|---|---|---|
| తరువాత | ఆసిఫ్ సైత్ | ||
| నియోజకవర్గం | బెల్గాం ఉత్తర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అనిల్ ఎస్. బెనకే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బెల్గాం ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
అనిల్ ఎస్. బెనకే 2016లో బీజేపీ బెళగావి పట్టణ అధ్యక్షడిగా నియమితుడయ్యాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]అనిల్ ఎస్. బెనకే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కుడచి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ పై 17267 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 79,060 ఓట్లతో విజేతగా నిలవగా, ఫైరోజ్ నూరుద్దీన్ సైత్ 61,793 ఓట్లతో రెండవస్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "BJP planning for "big win" in next Assembly polls". The Hindu (in Indian English). The Hindu. 23 June 2016. Archived from the original on 16 May 2025. Retrieved 16 May 2025.