అనిల్ కుమారి మల్హోత్రా
స్వరూపం
| అనిల్ కుమారి మల్హోత్రా | |
|---|---|
| జననం | భారతదేశం |
| వృత్తి | హోమియోపతి వైద్యురాలు వైద్య విద్యావేత్త |
| ప్రసిద్ధి | హోమియోపతి |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
అనిల్ కుమారి మల్హోత్రా ఒక భారతీయ హోమియోపతిక్ వైద్యురాలు, నెహ్రూ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం హాస్పిటల్ ప్రిన్సిపాల్.[1] ఆమె శ్రీ సాయి నాథ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి పూర్వ విద్యార్ధి, అక్కడ నుండి 2006లో హోమియోపతిలో ఎం.డి. పొందింది.
2007 ఆగస్టు 1 నుండి నెహ్రూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవిని నిర్వహిస్తోంది.[2][3] ఆమె అనేక వైద్య పత్రాలను ప్రచురించింది, అలాగే పలు వైద్య వర్క్‌షాప్‌లు నిర్వహించింది, అనేక వైద్య విద్యా కార్యక్రమాలలో పాల్గొంది.[4][5][6][7] వైద్యశాస్త్రానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో ఆమెకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Nehru Homoeopathic Medical College & Hospital". Delhi University. 2016. the original నుండి 4 July 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "Notification". Shri Sai Nath Post Graduate Institute of Homeopathy. 2006. the original నుండి 26 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "About the College". Delhi Homoeo. 2016. the original నుండి 28 October 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "Scope of Homeopathy in Thrombocytopenia". B. Jain Group of Companies. 1 April 2011. the original నుండి 27 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "Singer, archer, surgeon and more: Meet India's Padma awardees". Hindustan Times. 26 January 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ Anil Kumari Malhotra (2007). "Homoeopathy for Healthy mother & Happy child Ante-natal complaints". Presentation. the original నుండి 16 ఆగస్టు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "Birth Anniversary Celebrations of Dr.Samuel Hahnemann". Homoeo Times. 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2016.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. the original (PDF) నుండి 3 August 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 January 2016.