అనిల్ కుమార్ చందా
స్వరూపం
| అనిల్ కుమార్ చందా | |||
| పదవీ కాలం 1967-1971 | |||
| తరువాత | సారదీష్ రాయ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బీర్బం | ||
| పదవీ కాలం 1952-1962 | |||
| తరువాత | సిసిర్ కుమార్ దాస్ | ||
| నియోజకవర్గం | బీర్బం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1906 మే 23 సిల్చార్, అస్సాం, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1976 ఏప్రిల్ 21 (వయసు: 69) [1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | రాణి చందా | ||
| సంతానం | అభిజిత్ చందా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
అనిల్ కుమార్ చందా (23 మే 1906 - 21 ఏప్రిల్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీర్బం లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై విదేశాంగ శాఖకు ఉప మంత్రిగా, నెహ్రూ మంత్రివర్గంలో పనులు, గృహనిర్మాణం & సరఫరా శాఖల ఉప మంత్రిగా పని చేశాడు.[2][3][4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ India. Parliament. Lok Sabha (2003). Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat. p. 82. Retrieved 24 March 2020.
- ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.
- ↑ Ashish Bose (7 June 2010). Head Count: Memoirs of a Demographer. Penguin Books Limited. pp. 20–. ISBN 978-81-8475-228-1. Retrieved 8 January 2019.
- ↑ Trilochan Singh (1954). Indian Parliament (1952-57): "Personalities"-Series 2 Authentic, Comprehensive and Illustrated Biographical Dictionary of Members of the Two Houses of Parliament. Arunam & Sheel. p. 52. Retrieved 8 January 2019.
- ↑ Sir Stanley Reed (1958). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 1061. Retrieved 8 January 2019.
- ↑ India. Parliament. House of the People; India. Parliament. Lok Sabha (1956). Lok Sabha Debates. Lok Sabha Secretariat. pp. 3711–. Retrieved 8 January 2019.