Jump to content

అనిష్మా అనిల్‌కుమార్

వికీపీడియా నుండి
అనిష్మా అనిల్‌కుమార్
జననం (1999-06-27) 1999 జూన్ 27 (వయసు: 27)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2023–నటి
ప్రముఖమైన కృషి

అనిష్మా అనిల్‌కుమార్ (జననం 27 జూన్ 1999) భారతదేశానికి చెందిన మలయాళం, తమిళ సినిమాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె 2023లో 'పూవన్ ' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత 'ఐ యామ్ కథలన్' (2024), 'మరణమాస్ ' (2025) సినిమాలలో నటించింది. ఆమె 2025లో 'సిరై' (2025) సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనిష్మా అనిల్‌కుమార్ 1999 జూన్ 27న కేరళలోని తిరువనంతపురంలోని కట్టక్కడలో అనిల్‌కుమార్, సుమాదేవి దంపతులకు జన్మించింది.[1] ఆమె 2021లో తిరువనంతపురంలోని లౌర్దేస్ మాతా కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి తన బి.టెక్ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

అనిష్మా 2023లో పూవన్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.[2] ఆమె నస్లెన్ దర్శకత్వం వహించిన ఐ యామ్ కథలన్ (2024), బాసిల్ దర్శకత్వం వహించిన మరణమాస్ (2025) సినిమాలలో తన నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె విక్రమ్ ప్రభు నటించిన సిరై (2025) సినిమాతోతో తమిళ తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ టీవీ సిరీస్‌లో కూడా నటించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ.
2023 పూవన్ సిని మలయాళం [3]
2024 తెక్కు వడక్కు దేవకుట్టి [4]
ఐ యామ్ కథలన్ శిల్ప [5]
2025 మరణమాస్ జెస్సీ [6]
సిరై కలైయరసి తమిళం [7]
2026 యూత్ కనకవల్లి [8]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ప్లాట్‌ఫారమ్ మూ.
2026 సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ అదితి మలయాళం జియో హాట్‌స్టార్ [9]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం సినిమా
2026 JFW మూవీ అవార్డ్స్ ఉత్తమ నూతన నటి (తమిళం) సిరై

మూలాలు

[మార్చు]
  1. ↑ "Vishu is about hope for a better year ahead: Anishma Anilkumar". The Times of India. 16 April 2026. Archived from the original on 21 April 2026. Retrieved 21 April 2026.
  2. ↑ "I did a re-audition to land my first role – Anishma Anilkumar". The Times of India. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  3. ↑ "I did a re-audition to land my first role – Anishma Anilkumar". The Times of India. Archived from the original on 12 February 2026. Retrieved 12 February 2026.
  4. ↑ "Suraj Venjaramoodu and Vinayakan's 'Thekku Vadakku' gets a release date". The Times of India. 2024-10-02. ISSN 0971-8257. Retrieved 2026-02-16.
  5. ↑ "NASLens: 'I am Kathalan' gets lost in a web of director Girish ADS' previous tropes". The News Minute. Retrieved 12 February 2026.
  6. ↑ "I finally feel like I am an actress: Anishma Anilkumar". The Times of India. 4 July 2025. Archived from the original on 21 April 2026. Retrieved 21 April 2026.
  7. ↑ "Sirai review: Vikram Prabhu's cop secures a neat, engaging thriller drama". The Hindu. Retrieved 12 February 2026.
  8. ↑ "Youth star Anishma Anilkumar: 'Happy seeing you win, Ken'" (in ఇంగ్లీష్). Cinema Express. 21 March 2026. Archived from the original on 21 April 2026. Retrieved 21 April 2026.
  9. ↑ "Roslin OTT release date details: Where and when to watch the Malayalam mystery thriller series online". The Economic Times. 2026-02-10. ISSN 0013-0389. Retrieved 2026-02-16.

బయటి లింకులు

[మార్చు]