అనుకుల్ రాయ్
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | అనుకుల్ సుధాకర్ రాయ్ |
| పుట్టిన తేదీ | 1998 నవంబరు 30 రోసెరా, సమస్తిపూర్, బీహార్, భారతదేశం |
| బ్యాటింగు | ఎడమచేతి |
| బౌలింగు | స్లో లెఫ్ట్-ఆర్మ్ ఆర్థోడాక్స్ |
| పాత్ర | ఆల్ రౌండర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2017/18–present | జార్ఖండ్ |
| 2019 | ముంబై ఇండియన్స్ |
| 2022-ప్రస్తుతం | కోల్‌కతా నైట్‌రైడర్స్ |
అనుకుల్ సుధాకర్ రాయ్ (జననం 30 నవంబర్ 1998) జార్ఖండ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడే భారతీయ క్రికెటర్. ఆయన డిసెంబర్ 2017లో 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.[1] అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[2]
అనుకుల్ రాయ్ బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లోని రోసెరాలోని భిర్హాలో జన్మించాడు.[3][4]
అనుకుల్ రాయ్ 2018 ఫిబ్రవరి 8న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరపున లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.[5] ఆయన 2018 నవంబర్ 1న 2018–19 రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి[6] తొమ్మిది మ్యాచ్‌లలో 30 మందిని అవుట్ చేయడంతో టోర్నమెంట్‌లో జార్ఖండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[7] ఆయన 2019 ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ట్వంటీ 20 అరంగేట్రం చేశాడు.[8] అక్టోబర్ 2019లో 2019–20 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా బి జట్టులో చోటు దక్కించుకున్నాడు.[9]
అనుకుల్ రాయ్ ఫిబ్రవరి 2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతన్ని కొనుగోలు చేసింది.[10] ఆయన మే 2న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.[11]
మూలాలు
[మార్చు]- ↑ "Prithvi Shaw to lead India in Under-19 World Cup". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2017.
- ↑ "ICC Under-19 World Cup, 2017/18 Cricket Team Records & Stats - ESPNcricinfo". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2019.
- ↑ "U-19 cricket World Cup: Anukul Roy, the really cool star from cricket-starved Bihar". Hindustantimes.com (in ఇంగ్లీష్). 2018-02-02. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-02-18.
- ↑ "Anukul Roy, Samastipur's Ravindra Jadeja". ESPNcricinfo. 20 January 2018. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 April 2019.
- ↑ "Group D, Vijay Hazare Trophy at Secunderabad, Feb 8 2018". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2018.
- ↑ "Elite, Group C, Ranji Trophy at Ranchi, Nov 1-4 2018". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 November 2018.
- ↑ "Ranji Trophy, 2018/19 - Jharkhand: Batting and bowling averages". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2019.
- ↑ "Group A, Syed Mushtaq Ali Trophy at Krishna, Feb 21 2019". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 February 2019.
- ↑ "Deodhar Trophy 2019: Hanuma Vihari, Parthiv, Shubman to lead; Yashasvi earns call-up". SportStar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 October 2019.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 February 2022.
- ↑ Sportstar, Team. "KKR vs RR Live Score, IPL 2022 updates: Umesh gets Padikkal early after Kolkata elects to bowl". Sportstar (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-05-02.