అనుకోని ప్రయాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుకోని ప్రయాణం
దర్శకత్వంవెంకటేష్‌ పెదిరెడ్ల
రచనవెంకటేష్‌ పెదిరెడ్ల
నిర్మాతడా.జగన్‌మోహన్‌ డీవై
తారాగణంరాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు, ధన్‌రాజ్
ఛాయాగ్రహణంమల్లికార్జున్‌ నరగాని
సంగీతంఎస్‌.శివ దినవహి
నిర్మాణ
సంస్థ
ఆపిల్ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 అక్టోబరు 28 (2022-10-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

అనుకోని ప్రయాణం 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] బెక్కెం వేణుగోపాల్‌ సమర్పణలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.జగన్‌మోహన్‌ డీవై నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్‌ పెదిరెడ్ల దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఆపిల్ క్రియేషన్స్
  • నిర్మాత: డా.జగన్‌మోహన్‌ డీవై
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్‌ పెదిరెడ్ల
  • సంగీతం: ఎస్‌.శివ దినవహి
  • సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్‌ నరగాని
  • మాటలు: పరుచూరి బ్రదర్స్‌

మూలాలు[మార్చు]

  1. "అనుకోని ప్రయాణం ఆరంభం" (in ఇంగ్లీష్). 3 April 2022. Archived from the original on 18 అక్టోబరు 2022. Retrieved 18 October 2022.
  2. "కరోనా వేళ ప్రయాణం". 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  3. TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "'అనుకోని ప్రయాణం' ది బెస్ట్‌ చిత్రం : రాజేంద్ర ప్రసాద్‌" (in ఇంగ్లీష్). 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.