అనుగ్రహం
Jump to navigation
Jump to search
అనుగ్రహం (1978 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | శ్యాం బెనెగల్ |
నిర్మాణం | కె వెంకట రామ రెడ్ |
రచన | ఆరుద్ర (మాటలు) |
కథ | చింతామణి ఖానొల్కర్ |
చిత్రానువాదం | శ్యాం బెనెగల్, గిరీశ్ కార్నాడ్ |
తారాగణం | స్మితా పాటిల్ వాణిశ్రీ అనంత్ నాగ్ అమరీష్ పురి సత్యదేవ దుబె |
సంగీతం | వన్రాజ్ భాటియా |
ఛాయాగ్రహణం | గొవింద్ నిహాలాని |
నిర్మాణ సంస్థ | రవిరాజ్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 1978 |
నిడివి | 137 ని॥ |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
నట బృందం[మార్చు]
- అనంత్ నాగ్ - పరశురామ రావు
- వాణిశ్రీ - అనసూయ, పరశురామ రావు భార్య
- స్మితా పాటిల్ - పార్వతి
- ఎం.వి. వాసుదేవరావు - వేణు
- సత్యదేవ దుబె - రమణయ్య మాస్టరు
- రావుగోపాలరావు - కోందూరాస్వామి/భైరవముర్తి
- సులభా దేశపాండే - కాంతమ్మ
- అమ్రిష్ పురి - అప్పికొండ స్వామి
సంకేతిక బృందం[మార్చు]
- దర్శకత్వం - శ్యాం బెనెగల్
- నిర్మాణం - కె వెంకట రామ రెడ్డి
- కథ - చింతామణి ఖానోల్కర్ (మరాఠీ రచయిత్రి)
- మూలం - చింతామణి ఖానోల్కర్ వారి మరాఠీ నవల కొందుర
- మాటలు - ఆరుద్ర
- చిత్రానువాదం - శ్యాం బెనెగల్, గిరీశ్ కార్నాడ్
- ఛాయాగ్రహణం - గోవింద్ నిహాలాని
- సంగీతం - వన్రాజ్ భాటియా