అనుపమ ఫిల్మ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుపమ ఫిల్మ్స్ మొదటి సినిమా ముద్దుబిడ్డ (1956).

అనుపమ ఫిల్మ్స్ తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి కె. బి. తిలక్.[1]

వీరి మొదటి సినిమా ముద్దుబిడ్డ (1956).

నిర్మించిన సినిమాలు[మార్చు]

 1. ముద్దుబిడ్డ (1956)[2]
 2. ఎం.ఎల్.ఏ. (1957)
 3. అత్తా ఒకింటి కోడలే (1958)
 4. ఈడు జోడు (1964)[3]
 5. ఉయ్యాల జంపాల (1965)[4]
 6. భూమి కోసం (1974)[5]

మూలాలు[మార్చు]

 1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
 2. Movies, iQlik. "Telugu Movies". iQlikmovies. Retrieved 2020-05-08.
 3. Narasimham, M. l (2017-01-26). "EEDU JODU (1963)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-08.
 4. "Uyyala Jampala (1965)". Indiancine.ma. Retrieved 2020-05-08.
 5. "Bhoomi Kosam (1974)". Indiancine.ma. Retrieved 2020-05-08.

బయటి లింకులు[మార్చు]