అనుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనుమతి (Permission or Consent) అనగా ఏదైనా విషయంలో సమ్మతిని తెలియజేయడం. మనం కొన్ని పనులు చేయడానికి ఇతరుల నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

కొన్ని సైనిక స్థావరాలలోనికి వెళ్ళడం రక్షణ (Safety) కారణాల మూలంగా అనుమతించరు.

న్యాయశాస్త్రం ప్రకారం మానభంగం (Rape) వంటి కొన్ని నేరాలలో అనుమతికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది.

కొన్ని సందర్భాలలో అనుమతి మాటమాత్రంగా ఉంటే మరికొన్ని సార్లు వ్రాతపూర్వకంగా ఉంటుంది. ఉదాహరణకు సంతకం (Signature) చేయడం వ్రాతపూర్వకంగా అనుమతిని ఇవ్వడం. బ్యాంకు, రిజిస్ట్రేషన్, కొనుగోలు, అమ్మకాలు మొదలైన వ్యాపార సంబంధాలలో ఇది చాలా ముఖ్యమైనది.

సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారం అనుమతి n. అనగా Agreement, consent, permission, leave. The fourteenth day of the moon's age, on which she rises one digit less than full. సమ్మతి, అనుజ్ఞ.[1] న్యూనేందుకళాపూర్ణిమ, చతుర్ధశీ యుక్త పూర్ణిమ తండ్రి అనుమతిని కొమారుడు రంగయ్య వ్రాలు signed by Rangayya with the consent of his father అనుమతించు v. n. To consent.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-01-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-19. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=అనుమతి&oldid=2820839" నుండి వెలికితీశారు