అనువాద నవలలు
Jump to navigation
Jump to search
అనువాద నవలలు | |
right|200px|అనువాద నవలలు ముఖచిత్రం | |
కృతికర్త: | [రచన శాయి]] |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | అనువాద రచనలు |
ప్రచురణ: | వాహిని బుక్స్ ట్రస్ట్ |
విడుదల: | అక్టోబర్ 2005 |
అనువాద నవలలు[మార్చు]
ఈ అనువాద నవలలు అనేక రచియితలు రచించరు.ప్రబంధ కాలం నుండి అనువాద రచనలకు తెల్లుగు సాహిత్యం పెద్ద పిట వచ్చింది. ఈ అనువాద నవలలు రచనశాయి అనే రచయిత రచించాడు
రచయితలు[మార్చు]
- రవీంద్రనాధ టాగూరు
- సమరేశ్ మజుందార
- సోమర్సెట్
== రచనలు ==
- మాలంచ - పూదోట
- కలుపు మొక్క
- రక్తపాతం ఎందుకు?
రచన[మార్చు]
మాలంచ - పూదోట[మార్చు]
==== నవల వివరాలు ====
ఈ రచన రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ లో రచించారు.దీనిని తెలుగు లో ఆర్.వి. లక్ష్మిదేవి గారు తెలుగు లో అనువాదం చేసారు. మలంచ - పూదోట అనే నవల తీవ్ర అనారోగ్యంతో మంచం దిగలేని ఓ అభాగ్యురాలు పూలను ప్రేమించే ప్రేమమూర్తి.కానీ అసుయాద్వేషంతో రగిలిపోతూ,తన జివితాన్నే కాక , ఇతరుల జివతాల్ని నరకప్రాయం చేస్తుంది . ఈ సంకలనంలోని ఈ ద్వేదిబావం అపురూపంగా చిత్రింపబడింది........
కలుపు మొక్క[మార్చు]
నవల వివరాలు[మార్చు]
ఈ రచన ఆగ్లం లో సోమర్సెట్ మమ్ లో రచించరు.దీనిని తెలుగు లో ఎన్.సురేంద్ర గారు అనువదించారు. కలుపు మొక్క - ఒక మంచి సంగిత కళాకారుడిగా రూపొందాలన్న ఓ యువకుడి తపన, ఆకాంక్ష, పట్టుదల,కృషిఎలాంటి పలితాలనిచ్చిందో చెప్పబడింది .............
ఇoత రక్తపాతం ఎందుకు..????[మార్చు]
నవల వివరాలు[మార్చు]
ఈ రచన బెంగాలీ లో సమరేశ్ మజుమ్ రచించారు . తెలుగు లో కి ఆర్.వి.లక్ష్మీదేవి గారు రచించారు. ఇoత రక్తపాతం ఎందుకు...??? అనే నవల త్రిపురా ఆదివాసి స్వతంత్రం ప్రతిపత్తి కలిగించాలనే త్రిపురా పోరాటానికి దర్పణం పడుతుంది.. మనకు తెలియని ఈ శాన్యo రాష్ట్రoలోని గురించి తెలుపుడు చేస్తుంది .........