అనుశక్తి నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుశక్తి నగర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాముంబై సిటీ
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1957
నియోజకర్గ సంఖ్య172
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముంబై సౌత్

అనుశక్తి నగర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబై సౌత్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] నవాబ్ మాలిక్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014[4] తుకారాం కేట్ శివసేన
2019[5] నవాబ్ మాలిక్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: అనుశక్తి నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
ఎన్.సి.పి నవాబ్ మాలిక్ 65,217 46.84
శివసేన తుకారాం కేట్ 52,466 37.68
స్వతంత్ర యాసిన్ ఇస్మాయిల్ సయ్యద్ 7,701 5.53
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అడ్వా. విజయ్ సురేశ్ రారానే 5,879 4.22
నోటా పైవేవీ కాదు 2,290 1.64
మెజారిటీ 12,751 9.31

2014[మార్చు]

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: అనుశక్తి నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన తుకారాం కేట్ 39,966 29.54 0.41
ఎన్.సి.పి నవాబ్ మాలిక్ 38,959 28.79 -6.53
బీజేపీ విఠల్ ఖరత్మోల్ 23,767 17.57 N/A
కాంగ్రెస్ రాజేంద్ర మహుల్కర్ 17,615 13.02 N/A
PWP అక్బర్ హుస్సేన్ 4,910 3.63 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన వీణా ఉక్రందే 3,285 2.43 -12.75
నోటా పైవేవీ కాదు 1,577 1.17 N/A
మెజారిటీ 1,007 0.74 -5.45

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: అనుశక్తి నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎన్.సి.పి నవాబ్ మాలిక్ 38,928 35.32
శివసేన తుకారాం కేట్ 32,103 29.13
మహారాష్ట్ర నవనిర్మాణ సేన నవీన్ ఆచార్య 16,737 15.18
RPI (A) గౌతమ్ కేశవ్ సోనావానే 7,274 6.6
మెజారిటీ 6,825 6.19
పోలింగ్ శాతం 1,10,215 46.13

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.