అనుసరించవద్దు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వెంటరావద్దు (ఆంగ్లం Nofollow) అనేది ఒక HTML అంశం. ఈ అంశాన్ని పేజీ యొక్క HTML కోడులో చేర్చినపుడు, ఆ పేజీ నుండి లక్షిత పేజీకి వెళ్ళే లింకులను, లక్షిత పేజీ ర్యాంకును నిర్ణయించడంలో పరిగణించరాదని ఇది సెర్చి ఇంజనుకు చెబుతుంది. లింకు స్పాములను నిర్వీర్యం చెయ్యడానికి, అసలు అవి జరగకుండా నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్, యాహూ, MSN సెర్చి ఇంజనులు ఈ అంశాన్ని గౌరవిస్తాయి.