Jump to content

అనూప్ భండారి

వికీపీడియా నుండి
అనూప్ భండారి
జననం (1982-03-02) 1982 March 2 (age 43)[1]
పుత్తూరు , కర్ణాటక , భారతదేశం[2]
పాఠశాల/కళాశాలలువీవీఐటీ
వృత్తిసినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు & గేయ రచయిత
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం
భాగస్వామినీతా శెట్టి
పిల్లలు1
బంధువులునిరూప్ భండారి (సోదరుడు)

అనుప్ భండారి (జననం 2 మార్చి 1982) భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు & గేయ రచయిత, ప్రధానంగా కన్నడ సినిమాల్లో పనిచేస్తున్నాడు. ఆయన 2015లో తన సోదరుడు నిరూప్ భండారి నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా రంగితరంగతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.[3][4]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

అనుప్ భండారి 1982 మార్చి 2న కర్ణాటకలోని పుత్తూరులో సుధాకర్ భండారి, రత్న భండారి దంపతులకు జన్మించాడు. ఆయన మైసూర్‌లో పెరిగాడు, అక్కడ విద్యా వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఆయన గ్రాడ్యుయేషన్ తర్వాత మైసూర్‌లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరి చివరికి అమెరికాకు వెళ్లి, దాదాపు ఒక దశాబ్దం పాటు పనిచేసి, తన తొలి సినిమా కోసం భారతదేశానికి తిరిగి వచ్చాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అనుప్ భండారి తన అన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే నీతా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమార్తె నిష్కా భండారి ఉంది. అతని సోదరుడు నిరూప్ భండారి నటుడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా గమనికలు మూ
2015 రంగితరంగ నటుడు కూడా [5]
2018 రాజరథం అతిధి పాత్ర [6]

[7]

2022 విక్రాంత్ రోణ [8]
2025 జస్ట్ మ్యారీడ్ నటుడిగా [9]
టిబిఎ బిల్లా రంగ బాషా [10]
టిబిఎ అశ్వత్తమ

సంగీత దర్శకుడిగా & గీత రచయితగా

[మార్చు]
సంవత్సరం సినిమా సంగీత దర్శకుడు గీత రచయిత గమనికలు మూ
2015 రంగితరంగ పాటలు అవును "అక్క పక్కా" కోసం నేపథ్య గాయకుడు
2018 రాజరథం పాటలు అవును "ముందే బన్నీ" కోసం నేపథ్య గాయకుడు [11]

[12] [13]

2019 ఆది లక్ష్మీ పురాణం అవును అవును
2019 దబాంగ్ 3 లేదు అవును కన్నడ డబ్బింగ్ వెర్షన్ [14]
2021 కోటిగొబ్బ 3 లేదు అవును
2022 విక్రాంత్ రోణ లేదు అవును [15]
2024 మాక్స్ లేదు అవును
టిబిఎ బిల్లా రంగ బాషా టిబిఎ అవును [16]
టిబిఎ అశ్వత్తమ టిబిఎ అవును

అవార్డులు

[మార్చు]
సినిమా అవార్డు విభాగం ఫలితం మూ
రంగితరంగ 2015 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు నూతన దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం గెలుపు [17]
1వ IIFA ఉత్సవం ఉత్తమ చిత్రం గెలుపు [18]
ఉత్తమ దర్శకత్వం గెలుపు
ఉత్తమ సంగీత దర్శకత్వం గెలుపు
ఉత్తమ సాహిత్యం ("కరేయోల్" కోసం) గెలుపు
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు గెలుపు [19]
ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ చిత్రం - కన్నడ ప్రతిపాదించబడింది [20][21]
ఉత్తమ తొలి దర్శకుడు గెలుపు
ఉత్తమ సంగీత దర్శకుడు ప్రతిపాదించబడింది
"ఈ సంజే" పాటకు ఉత్తమ గేయ రచయిత గెలుపు
ఐబిఎన్‌లైవ్ మూవీ అవార్డులు ఉత్తమ దక్షిణ దర్శకుడు గెలుపు [22]

మూలాలు

[మార్చు]
  1. "Read about Rakshit Shetty's books of dreams". The Times of India. 27 January 2015. Archived from the original on 29 July 2015. Retrieved 4 February 2015.
  2. 2.0 2.1 Christopher, Kavya (31 May 2015). "It's hard to away from my family: Anup Bhandari - Times of India". The Times Of India. Archived from the original on 11 January 2017. Retrieved 25 August 2016.
  3. Srinivasan, Latha (13 October 2015). "'RangiTaranga' director Anup Bhandari talks about his debut Kannada film completing 100 days | Latest News & Updates at Daily News & Analysis". DNA India. Archived from the original on 16 August 2016. Retrieved 25 August 2016.
  4. "3d胆码预测10中10-官网". www.rangitaranga.com. Archived from the original on 10 September 2016. Retrieved 27 July 2015.
  5. "RANGITARANGA - Bengaluru International Film Festival". engaluru International Film Festival. Archived from the original on 13 August 2016. Retrieved 25 August 2016.
  6. "Anup Bhandari's Next Titled As Rajaratha". Film Beat. 11 July 2016. Archived from the original on 26 August 2016. Retrieved 25 August 2016.
  7. Upadhyaya, Prakash (11 July 2016). "'Rajaratha:' Ravichandran, Juhi Chawla reveal the title of 'RangiTaranga' director Anup Bhandari's next film on 'Dancing Stars 3'". International Business Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2016. Retrieved 25 August 2016.
  8. Manoj Kumar R (11 August 2020). "Phantom first look: Sudeep is Vikranth Rona". Indian Express. Archived from the original on 23 September 2020. Retrieved 26 September 2020.
  9. "CR Bobby's directorial debut, Just Married, wraps shoot". Cinema Express.com. 22 April 2024.
  10. "Kiccha Sudeep shelves 'Billa Ranga Baashaa' to work with director Anup Bhandari?". The News Minute. 6 June 2019. Archived from the original on 29 November 2020. Retrieved 26 September 2020.
  11. Upadhyaya, Prakash (7 July 2016). "'RangiTaranga' director Anup Bhandari set to announce the title of his next film". International Business Times, India (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2017. Retrieved 25 August 2016.
  12. "Anup Bhandari's Next Titled As Rajaratha". Film Beat. 11 July 2016. Archived from the original on 26 August 2016. Retrieved 25 August 2016.
  13. Upadhyaya, Prakash (11 July 2016). "'Rajaratha:' Ravichandran, Juhi Chawla reveal the title of 'RangiTaranga' director Anup Bhandari's next film on 'Dancing Stars 3'". International Business Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2016. Retrieved 25 August 2016.
  14. "Anup Bhandari on writing Dabangg 3 Kannada lyrics - Times of India". The Times of India. Archived from the original on 10 January 2020. Retrieved 9 November 2019.
  15. Manoj Kumar R (11 August 2020). "Phantom first look: Sudeep is Vikranth Rona". Indian Express. Archived from the original on 23 September 2020. Retrieved 26 September 2020.
  16. "Kiccha Sudeep shelves 'Billa Ranga Baashaa' to work with director Anup Bhandari?". The News Minute. 6 June 2019. Archived from the original on 29 November 2020. Retrieved 26 September 2020.
  17. May 17, 2016. "Karnataka State Film Awards, 2015: Full List". Bangalore Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 18 May 2016. Retrieved 2020-02-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  18. "'Srimanthudu', 'Rangitaranga' win laurels at IIFA Utsavam". The Indian Express. 27 January 2016. Archived from the original on 21 June 2017. Retrieved 26 September 2020.
  19. "Winners: 63rd Filmfare South Awards". The Times of India. 19 June 2016. Archived from the original on 23 June 2016. Retrieved 26 September 2020.
  20. "5th SIIMA WINNERS LIST". Archived from the original on 14 July 2016. Retrieved 24 June 2020.
  21. "5th SIIMA Awards 2016 Winners List, Nominees, Voting Details". Scoop times. 30 June 2016. Archived from the original on 8 August 2020. Retrieved 26 September 2020.
  22. IBNLive Movie Awards

బయటి లింకులు

[మార్చు]