అనూప్ రూబెన్స్
Appearance
అనూప్ రూబెన్స్ | |
---|---|
జననం | అనూప్ రూబెన్స్ 1980 ఏప్రిల్ 18 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం |
ఇతర పేర్లు | అనూప్ రూబెన్స్ |
వృత్తి | సంగీతదర్శకుడు, గాయకుడు. |
ప్రసిద్ధి | తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు. |
మతం | హిందు. |
అనూప్ రూబెన్స్ భారత దేశానికి చెందిన సంగీత దర్శకుడు. ప్రత్యేకంగా టాలీవుడ్లో ఆయన కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదుకు చెందినవారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు.[1]
బాల్యం
[మార్చు]సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరము | చిత్రం | దర్శకుఁడు |
---|---|---|
2004 | జై | తేజ |
2005 | దైర్యం | తేజ |
2005 | గౌతమ్ ఎస్.ఎస్.సి. | పీ ఏ అరుణ్ ప్రసాద్ |
2006 | వీది | ఆనంద్ దొరైరాజ్ |
2007 | వెడుక | జితేందర్ వై |
2009 | నా స్టలే వేరు | శ్యాం ప్రసాద్ జీ |
2009 | ద్రోణ | కరుణ్ కుమార్ |
2009 | హౌజ్ ఫుల్ | అజయ్ భూయాన్ |
2010 | సీతారాముల కళ్యాణం లంక లో | ఈశ్వర్ |
2010 | అందరి బంధువయ | చంద్ర సిద్ధార్థ |
2011 | నేను నా రాక్షసి | పూరీ జగన్నాథ్ |
2011 | ప్రేమ కావాలి | విజయ్ భాస్కర్ |
2011 | కోడి పూంజు | బీ వీ వీ చౌదరి |
2012 | పూలరంగడు | వీరబధ్రం |
2012 | ఇష్క్ | విక్రమ్ కుమార్ |
2012 | లవ్ లీ | బీ జయ |
2013 | అడ్డా | సాయి కర్తిక్ |
2013 | సుకుమారుడు | జీ అశోక్ |
2013 | గుండె జారి గల్లంతయ్యిందే | విజయి కుమార్ కొండ |
2013 | చుక్క లాంటి చక్కనైన అబ్బయి | కన్మని |
2014 | హార్ట్ అటాక్ | పూరీ జగన్నాథ్ |
2014 | భీమవరం బుల్లోడు | ఉదయ్ శంకర్ |
2014 | సెవియర్ | ఎరిన తరుర్ |
2014 | మనం | విక్రమ్ కుమార్ |
2014 | ఆటోనగర్ సూర్య | దేవ కట్టా |
2015 | సౌఖ్యం[2] | |
2016 | ఆటాడుకుందాం రా | జి. నాగేశ్వరరెడ్డి |
2017 | పైసా వసూల్ | పూరీ జగన్నాథ్ |
2019 | విశ్వామిత్ర[3][4] | రాజకిరణ్ |
2019 | 90ఎంల్ | శేఖర్ రెడ్డి ఎర్రా |
2020 | ఒరేయ్ బుజ్జిగా | విజయ్ కుమార్ కొండా |
2021 | దృశ్యం 2 | జీతూ జోసెఫ్ |
2024 | ఓఎంజీ |
పురస్కారాలు
[మార్చు]సైమా అవార్డులులో ఉత్తమ సంగీత దర్శకుడు (మనం)
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Cinema News : Raja, Poonam Bajwa under Jitender Direction". bharatwaves.com. Retrieved 2010-01-02.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
- ↑ సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.