అన్నదమ్ములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నదమ్ములు
(1969 తెలుగు సినిమా)
Annadammulu.jpg
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ డి.బి.యన్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

అన్నదమ్ములు 1969 లో విడుదలైన తెలుగు సినిమా. డి.బి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణ, డి.రామగోపాలరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు వి. రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
  • నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
  • ఎక్కుమామ బండెక్కుమామా నువెక్కి కూసోని - కె.జమునారాణి,పిఠాపురం - రచన: కొసరాజు
  • చూస్తే ఏముందోయి రాజా జలసా చేస్తేనే ఉంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  • నన్ను చూచి వెన్నెలచూస్తే ఆ వెన్నెల చల్లగ ఉండదు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
  • సిగ్గేస్తుందోయ్ చెబితే చెప్పలేని సిగ్గేస్తుందోయ్ - పి.సుశీల - రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

  1. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "అన్నదమ్ములు - 1969". అన్నదమ్ములు - 1969. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు[మార్చు]