అన్నా తమ్ముడు (1990 సినిమా)
స్వరూపం
| అన్న-తమ్ముడు (1990 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కృష్ణ |
|---|---|
| నిర్మాణం | పద్మావతి, మంజుల |
| చిత్రానువాదం | కృష్ణ |
| తారాగణం | కృష్ణ, మహేష్‌బాబు, గౌతమి |
| సంగీతం | రాజ్ - కోటి |
| నృత్యాలు | శీను |
| గీతరచన | వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి |
| సంభాషణలు | ఓంకార్ |
| ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
| కళ | గౌతంరాజు |
| కూర్పు | కృష్ణ |
| నిర్మాణ సంస్థ | పద్మాలయా క్రియేటివ్స్ |
| భాష | తెలుగు |
నటశేఖర కృష్ణ నటజీవిత రజతోత్సవ కానుకగా ఈ సినిమా వెలువడింది. ఈ చిత్రంలో ముఖ్యభూమికను నిర్వహించడంతోబాటు కూర్పు, చిత్రానువాదం, దర్శకత్వం అందించాడు కృష్ణ.
తారాగణం
[మార్చు]- కృష్ణ
- మహేష్‌బాబు
- గౌతమి
- జె.వి.సోమయాజులు
- కె.ఆర్.విజయ
- తులసి
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- ప్రదీప్ శక్తి
- పృథ్వీరాజ్
- మధుబాబు
పాటల జాబితా
[మార్చు]- మాంగు భళా , రచన; వేటూరి సుందర రామమూర్తి గానం.కె ఎస్ చిత్ర
- తీరికెప్పుడు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- లక్కీ స్టార్ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
- ఊసుపొనీ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో, సుశీల
- పుట్టు పుట్టు ఆ , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.మనో, పీ సుశీల , చిత్ర
- కడుపారా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో , కె ఎస్ చిత్ర .
తెరవెనుక
[మార్చు]- కూర్పు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ
- మాటలు: ఓంకార్, త్రిపురనేని మహారధి
- కధ: తోటపల్లి సాయినాథ్
- పాటలు: వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సంగీతం: రాజ్ - కోటి
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- శిల్పం: గౌతంరాజు
- నృత్యాలు: శీను
- సాహసాలు: త్యాగరాజు
- నిర్మాతలు: పద్మావతి, మంజుల
- నిర్వహణ: జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు
- నిర్మాణ సంస్థ: పద్మాలయా క్రియేషన్స్
- విడుదల:27:07:1990.