అన్నా లెజ్‌నేవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నా లెజ్‌నేవా
AnnaLezneva.jpg
భర్త పవన్ కళ్యాణ్ తో అన్నా లెజ్‌నేవా
జన్మ నామంఅన్నా లెజ్‌నేవా
జననం
ఎర్రగడ్డ
భార్య/భర్త పవన్ కళ్యాణ్ (2013 - ఇప్పటివరకు)
ప్రముఖ పాత్రలు తీన్‌మార్

అన్నా లెజ్‌నేవా ఒక భారతీయ సినీ నటి. ఈమె జన్మతహ రష్యా దేశస్తురాలు. తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకొని వార్తలలో నిలిచింది. 2013 సెప్టెంబరు 30 న ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది[1].

నేపధ్యము[మార్చు]

2011 లో తీన్‌మార్ చిత్ర చిత్రీకరణ సందర్భముగా ఈమెకు పవన్ కళ్యాణ్ తో పరిచయం కలిగింది[2].

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

www.janasena.com