అన్షా సయ్యద్
స్వరూపం
అన్షా సయ్యద్ | |
---|---|
![]() 2012లో అన్షా సయ్యద్ | |
వృత్తి | నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
ప్రసిద్ధి | సి.ఐ.డి. (ఇండియన్ టీవీ సిరీస్) |
అన్షా సయ్యద్ ఒక భారతీయ నటి. సోనీ టెలివిజన్ ధారావాహిక సి. ఐ. డి. లో సబ్ ఇన్స్పెక్టర్ పూర్వీ పాత్ర పోషించినందుకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది.[1][2][3] ఆమె ఇతర ముఖ్యమైన పాత్రలలో లాగి తుజ్సే లగాన్ లో లీలావతి, రంగ్ బదల్తీ ఓధాని లో జెన్నీ వంటివి ఉన్నాయి.[4][5]
ప్రారంభ జీవితం
[మార్చు]అన్షా సయ్యద్ ముంబైలోని బాంద్రాలో పెరిగింది. ఆమె ఎం. ఎం. కె. కళాశాల పూర్వ విద్యార్ధి.[6] మొదట, ఆమె పాత్రికేయురాలిగా కెరీర్ కొనసాగించానుకుంది, కానీ విజయవంతమైన ఆడిషన్ల తర్వాత నటిగా మారింది.[6]
ఫిల్మోగ్రఫీ
సినిమాలు
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక | మూలం |
---|---|---|---|---|---|
2019 | హూ నరేంద్ర మోడీ బనవా మంగు చు | శాంతి | గుజరాతీ | ||
2023 | యాన్ సూపర్ స్టార్ | అనన్య | తుళు | [7] | |
2024 | గుడ్చాడి | స్నేహ్ శర్మ | హిందీ | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "CID completes 1000 episodes". The Times of India. 26 September 2013. Archived from the original on 14 July 2018. Retrieved 12 July 2015.
- ↑ "'CID' Cast Celebrates Diwali With Underprivileged Children". Business of Cinema. 1 November 2013. Archived from the original on 20 December 2019. Retrieved 20 December 2019.
- ↑ "Daya, Abhijeet, Fredricks, and other CID cast members' fun-filled reunion; WATCH". PINKVILLA. 12 June 2022. Archived from the original on 4 April 2023. Retrieved 26 July 2022.
- ↑ Mulchandani, Amrita (12 August 2011). "Actress Ansha Sayeed to quit the Colors' show to play the cop in Sony TV's CID". The Times of India. Archived from the original on 23 January 2021. Retrieved 20 December 2019.
- ↑ "Colleagues conniving to throw Mahi out?". FilmiBeat. 26 March 2010. Archived from the original on 20 December 2019. Retrieved 20 December 2019.
- ↑ 6.0 6.1 "Anshed Sayed Lifestyle on the TV channel interview cid/Cif Purvi". YouTube. Archived from the original on 5 April 2023. Retrieved 1 June 2023.
- ↑ "Mangaluru: 'Yan Superstar' Tulu film gets ready to hit screens". Daiji World. 13 June 2023. Archived from the original on 6 August 2023. Retrieved 11 September 2023.
- ↑ "Filming Begins: Sanjay Dutt, Raveena Tandon, Khushali Kumar and Parth Samthaan to star in 'Ghudchadi'". Bollywood Hungama. Retrieved 17 November 2023.