అన్‌డెకెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్‌డెకెన్
Structural formula of undecane
Skeletal formula of undecane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball-and-stick model of the undecane molecule
పేర్లు
Preferred IUPAC name
Undecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1120-21-4]
పబ్ కెమ్ 14257
యూరోపియన్ కమిషన్ సంఖ్య 214-300-6
వైద్య విషయ శీర్షిక undecane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:46342
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య YQ1525000
SMILES CCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1697099
ధర్మములు
C11H24
మోలార్ ద్రవ్యరాశి 156.31 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like to Odorless
సాంద్రత 740 g/L
ద్రవీభవన స్థానం −26 °C (−15 °F; 247 K)
బాష్పీభవన స్థానం 196 °C (385 °F; 469 K)
log P 6.312
బాష్ప పీడనం 55 Pa (at 25 °C)[2]
kH 5.4 nmol Pa−1 kg−1
అయస్కాంత ససెప్టిబిలిటి -131.84·10−6 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 1.417
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−329.8–−324.6 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−7.4339–−7.4287 MJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
458.15 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 345.05 J K−1 mol−1
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము Fisher Scientific
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H304, H315, H319, H331, H335
GHS precautionary statements P261, P301+310, P305+351+338, P311, P331
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
240 °C (464 °F; 513 K)
Lethal dose or concentration (LD, LC):
> 2000 mg/kg (rat, oral)
> 5000 mg/kg (rat, dermal)
> 20 mg/L (rat, 8 hours)
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అన్‌డెకెన్ (undecane) లేదా హెన్‌డెకెన్(Hendecane)అనేది 11 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ హైడ్రోకార్బన్ గొలుసు/శృంఖలం వున్న ఆల్కేన్.[3]అన్‌డెకెన్ రంగులేని ద్రవం నీటిలో కరగదు. నీటి కంటే తక్కువ సాంద్రత ద్రవం. ఇతర రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[4]అన్‌డెకెన్ అనేది కామెల్లియా సినెన్సిస్, అరిస్టోలోచియా ట్రయాంగ్యులారిస్ లో ఉన్న ఇతర జీవులలో కనుగొనబడిన సహజ ఉత్పత్తి.

లభ్యత

[మార్చు]

ముడి పెత్రోలియం నూనెను పాక్షిక స్వేదనం/లేదా అంశిక స్వెదనం (fractional distillation)చెసినపుడు అన్‌డెకెన్ లభిస్తుంది.నిమ్మ, ఏలకులు, ఒరేగానో మరియు మసాలా మొక్కలు, మెంతులు మరియు నల్ల వాల్‌నట్, క్యారెట్ ఆకు మరియు కొత్తిమీర ఆకు లలనూనెలో అన్‌డెకెన్ కనుగొనబడింది.[5]

భౌతిక గుణాలు

[మార్చు]

అన్‌డెకెన్ 159 ఐసోమర్లు కలిగివున్నది.[6]అన్‌డెకెన్ చాలా హైడ్రోఫోబిక్ అణువు, ఆచరణాత్మకంగా నీటిలో కరగదు. మరియు సాపేక్షంగా తటస్థంగా ఉంటుంది.[7]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C11H24[5]
అణు భారం 156.3083[5]
సాంద్రత 0.739 - 0.743,20°వద్ద [8]
ద్రవీభవన ఉష్ణోగ్రత -26.00 °C.[8]
మరుగు స్థానం 195.00 నుండి 198.00 °C.[8]
వక్రీభవన గుణకం 1.4398, 20 °C/Dవద్ద.[9]
స్నిగ్థత 1.098 mPa.s.25°Cవద్ద.[10]
బాష్ప పీడనం 0.412మి.మీ/పాదరసం,25°Cవద్ద.[11]

అనువర్తనాలు

[మార్చు]
 • ఇది వివిధ రకాల చిమ్మటలు మరియు బొద్దింకలకు తేలికపాటి లైంగిక ఆకర్షణగా మరియు వివిధ రకాల చీమలకు హెచ్చరిక సిగ్నల్‌గా ఉపయోగించబడుతుంది.[7]
 • ఇతర రసాయనాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
 • సేంద్రీయ సంశ్లేషణలో మరియు సిరాలకు ద్రావకంవలె మరియు డీగ్రీజర్‌గా(కందెనలను తొలగించు ద్రావణం) ఉపయోగించబడుతుంది.[12]
 • క్లోరినేటెడ్ పారాఫిన్స్ (C10-C30 n-పారాఫిన్స్), లీనియర్ ఆల్కైల్‌బెంజెన్‌లు (C10-C14 n-పారాఫిన్స్), ప్రైమరీ డిటర్జెంట్ ఆల్కహాల్స్-C11-C14 పారాఫిన్‌ల కోసం రసాయన ఇంటర్మీడియట్ పదార్థంగా పనిచెయును.[13]

దుష్పలితాలు

[మార్చు]

అరోగ్య సమస్యలు

[మార్చు]
 • అన్‌డెకెన్ ఆవిర్లు పీల్చినపుడు శ్వాసకోస ఇబ్బందులు ఏర్పడవచ్చును.కళ్ళలో పడిన మండును. ముక్కులోకి ఆవిర్లు వెళ్ళిన చికాకు పుట్టును.గొంరులోక మంటగా వుండును.ఉపిరి తిత్తుల్లోకి వెళ్ళిన దగ్గు వచ్చును,గురకంవంటి శబ్దం శ్వాసించె సమయంలొ రావొచ్చు.[14]

అగ్ని ప్రమాదం

[మార్చు]
 • వేడి, నిప్పురవ్వలు/మెరుసులు లేదా మంటల ద్వారా సులభంగా మండించబడుతుంది. ఆవిరి గాలితో పేలుడు మిశ్రమాలను ఏర్పరుస్తుంది.ఆవిరిలు జ్వలన స్థానం వరకు పయనించి మండేఅవకాశం వున్నది.చాలా ఆవిరిలు గాలి కంటే బరువుగా ఉంటాయి. అవి నేల పొడవునా వ్యాపించి తక్కువ లేదా పరిమిత ప్రాంతాలలో జమ అవుతాయి.[15]

అగ్ని ప్రమాద నివారణ చర్యలు

[మార్చు]

నీటి స్ప్రే, ఆల్కహాల్-నిరోధక ఫోమ్, పొడి రసాయనం లేదా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించాలి.[16]

ఇవి కూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

మూలాలు

[మార్చు]
 1. "undecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 5 January 2012.
 2. Yaws, Carl L. (1999). Chemical Properties Handbook. New York: McGraw-Hill. pp. 159–179. ISBN 0-07-073401-1.
 3. "undecane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
 4. "UNDECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-19.
 5. 5.0 5.1 5.2 "Showing Compound Undecane". foodb.ca. Retrieved 2024-04-19.
 6. "undecane". ebi.ac.uk. Retrieved 2024-04-19.
 7. 7.0 7.1 "Undecane". hmdb.ca. Retrieved 2024-04-19.
 8. 8.0 8.1 8.2 "undecane". thegoodscentscompany.com. Retrieved 2024-04-19.
 9. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-544
 10. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 15-22
 11. Daubert TE, Danner RP; Physical and Thermodynamic Properties of Pure Chemicals Data Compilation. Washington, DC: Taylor and Francis (1999)
 12. "Undecane". haz-map.com. Retrieved 2024-04-19.
 13. "n-Undecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-19.
 14. "undecane" (PDF). nj.go. Retrieved 2024-04-19.
 15. "UNDECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-19.
 16. Sigma-Aldrich; Safety Data Sheet for Undecane. Product Number: U407, Version 4.8 (Revision Date 06/19/2015). Available from, as of November 10, 2015: