Jump to content

అపరాజిత తుమి

వికీపీడియా నుండి
అపరాజిత తుమి
దర్శకత్వంఅనిరుద్ధ రాయ్ చౌదరి
రచనశ్యామల్ సేన్‌గుప్తా
నిర్మాతషూజిత్ సిర్కార్
రోనీ లాహిరి[2]
తారాగణంపద్మప్రియ జానకిరామన్

ప్రోసెంజిత్ ఛటర్జీ
కమలినీ ముఖర్జీ
చందన్ రాయ్ సన్యాల్

ఇంద్రనీల్ సేన్‌గుప్తా
ఛాయాగ్రహణంరంజన్ పాలిట్
కూర్పుఅర్ఘ్యకమల్ మిత్ర
సంగీతంశాంతను మొయిత్రా
పంపిణీదార్లురైజింగ్ సన్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2012 జనవరి 20[1]
సినిమా నిడివి
128 నిమిషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ[3]

అపరాజిత తుమీ ( ఇంగ్లీష్: యు, అన్‌డీఫీటెడ్ ) అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన బెంగాలీ సినిమా. ప్రోసెన్‌జిత్ ఛటర్జీ , కమలినీ ముఖర్జీ, పద్మప్రియ జానకిరామన్, చందన్ రాయ్ సన్యాల్ & ఇంద్రనీల్ సేన్‌గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శంతను మోయిత్రా, అనింద్య, చంద్రిల్ గీత రచయితలుగా పని చేశారు. ఈ సినిమా బెంగాలీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ రచించిన దుయి నారీ హతే తర్బారి నవలకి అనుకరణ.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: శాంతను మొయిత్రా.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రూపకథార (స్త్రీ)"అనింద్య చటోపాధ్యాయ & చంద్రిల్ భట్టాచార్యశ్రేయ ఘోషాల్ 
2."రూపకథార (పురుషుడు)"నింద్య చటోపాధ్యాయ & చంద్రిల్ భట్టాచార్యరూపాంకర్ బాగ్చి 
3."బోలా బారన్"అనింద్య చటోపాధ్యాయ & చంద్రిల్ భట్టాచార్యఅనింద్య ఛటర్జీ, శాంతను మొయిత్రా 
4."బ్రిష్టి బిడే"అనింద్య చటోపాధ్యాయ & చంద్రిల్ భట్టాచార్యశ్రేయ ఘోషాల్, హంసిక అయ్యర్ 
5."టేక్ మీ హోమ్" బోనీ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్ 
6."ఛాయా భితు ఛాయా" హంసిక అయ్యర్ 
7."హంసిక అయ్యర్"హంసిక అయ్యర్సూరజ్ జగన్, మోనాలి ఠాకూర్ 

అవార్డులు

[మార్చు]
వేడుక వర్గం నామినీ ఫలితం
2వ రాయల్ స్టాగ్ మిర్చి మ్యూజిక్ అవార్డులు బంగ్లా సాంగ్ ఆఫ్ ది ఇయర్ రూప్‌కథార (ఆడ) గెలిచింది
సంవత్సరపు మహిళా గాయని రూపకథార (స్త్రీ) పాట కోసం శ్రేయ ఘోషల్ గెలిచింది
సంవత్సరపు సంగీత దర్శకుడు బోలా బారన్ పాట కోసం శాంతను మొయిత్రా గెలిచింది
సంవత్సరపు ఆల్బమ్ అపరాజిత తుమి గెలిచింది
లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ బోలా బారన్ పాట కోసం అనింద్య ఛటర్జీ & చంద్రిల్ భట్టాచార్య గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. "9 years of 'Aparajita Tumi': Why Aniruddha Roy Chowdhury's film is close to every Bengali heart". The Times of India. 20 January 2021. Archived from the original on 25 August 2025. Retrieved 25 August 2025.
  2. "Aparajita Tumi -Prosenjit Starrer Film". Archived from the original on 17 October 2012. Retrieved 2013-05-09.
  3. Sen, Jhinuk (22 March 2012). "Bengali Review: 'Aparajita Tumi' is all too familiar". IBNlive. Archived from the original on 12 October 2013. Retrieved 11 November 2012.
  4. "Aparajita Tumi" (in ఇంగ్లీష్). The Indian Express. 25 March 2025. Archived from the original on 25 August 2025. Retrieved 25 August 2025.

బయటి లింకులు

[మార్చు]