Jump to content

అపరూప పోద్దార్

వికీపీడియా నుండి
అపరూప పోద్దార్
అఫ్రీన్ అలీ

పదవీ కాలం
2014  2024
ముందు శక్తి మోహన్ మాలిక్
తరువాత మితాలీ బాగ్
నియోజకవర్గం ఆరంబాగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1986-01-08) 1986 జనవరి 8 (వయసు: 40)
సెరంపూర్ , పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మొహమ్మద్ షకీర్ అలీ
సంతానం 2
నివాసం 28, గాంధీ సరక్, రిష్రా, సెరంపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
పూర్వ విద్యార్థి హుగ్లీ మోహ్సిన్ కళాశాల ది యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్ (ఏం.ఏ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ , హైదరాబాద్ (ఎల్‌ఎల్‌బీ) (ఎల్‌ఎల్‌ఎం)

అఫ్రీన్ అలీ అలియాస్ అపరూప పొద్దార్ (జననం 8 జనవరి 1986) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అపరూప పోద్దార్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ (ఎం) అభ్యర్థి శక్తి మోహన్ మాలిక్ పై 3,46,845 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 1984 లోక్‌సభ ఎన్నికలలో ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ రాయ్ పై 1,142 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైంది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Aparupa Poddar" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  2. "32 newly elected under-35 MPs & what they intend to do for their constituencies". The Economic Times. 25 May 2014. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  3. "Aparupa Poddar- Arambagh" (in ఇంగ్లీష్). The Indian Express. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  4. "Trinamool Congress MP Aparupa Poddar nicknames newborn girl Corona" (in ఇంగ్లీష్). India Today. 7 May 2020. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  5. "Kolkata: A Corona is born in times of Covid-19". The Times of India. 8 May 2020. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.