అపూర్వ అరోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపూర్వ అరోరా
వృత్తిసినిమా నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

అపూర్వ అరోరా, భారతీయ సినిమా నటి, మోడల్. హిందీ, గుజరాతీ, పంజాబీ, కన్నడ సిపిమాలలో నటించింది. వివిధ వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది.

సినిమారంగం[మార్చు]

వినయ్ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సిద్ధార్థ సినిమా ద్వారా కన్నడ సినిమారంగంలోకి ప్రవేశించింది. 12 ఏళ్ళ వయసులో ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. గ్లామ్ అప్, క్యాడ్‌బరీ పెర్క్ ప్రకటనలలో కూడా నటించింది. 2012లో మిస్టరీ హంటర్స్ ఇండియా పేరుతో డిస్కవరీ కిడ్స్ వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్‌లో అన్వేషకురాలిగా నటించింది.[1] గగన్ అరోరాతో కలిసి కాలేజ్ రొమాన్స్ అనే వెబ్ సిరీస్‌లో, రాంగ్ నంబర్ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్‌లో ఖుషీ అనే క్యారెక్టర్ పేరుతో కూడా నటించింది.

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2011 బబుల్ గమ్ జెన్నీ హిందీ [2]
2012 ఓ మై గాడ్! జిగ్నా మెహతా హిందీ [3]
2013 టీనేజ్ ప్రీతి కన్నడ [4]
2014 డిస్కో సింగ్ ప్రియా పంజాబీ [5]
దేఖ్ తమషా దేఖ్ శబ్బో హిందీ [6]
హాలిడే: ఏ సోడ్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ పింకీ బక్షి హిందీ [7]
సతియో చల్యో ఖోడల్ధమ్ అమీ పటేల్/బిజిలీ గుజరాతీ [8]
2015 సెక్స్ ఈజ్ లైఫ్ అలెక్సా ఆంగ్ల [9]
సిద్ధార్థ ఖుషీ కన్నడ [10]
2017 మంఝా మాయ మరాఠీ [11]
మొగులు నాగే చారులత కన్నడ [12]
2018 టర్నింగ్ పాయింట్ హిందీ
2019 ప్రాణం సోహా హిందీ
బిహైండ్ ది ట్రీస్ అపూర్వ ఆంగ్ల
2020 యహాఁ సభీ గ్యానీ హైం గోల్డీ హిందీ
హోమ్ స్టోరీస్ జియా హిందీ [13][14]
2021 ద కోల్డెస్ట్ రివెంజ్ మీరా కపాడియా హిందీ షార్ట్ ఫిల్మ్
2022 బద్బోలి భావన భావన హిందీ

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
2012-2014 మిస్టరీ హంటర్స్ ఇండియా అపూర్వ టెలివిజన్ సిరీస్
2018 గ్యాంగ్‌స్టర్స్ కీర్తి తెలుగు సిరీస్ [15]
ఫిల్టర్ కాపీ టాకీస్ అదితి మినీ-సిరీస్ [16]
2018-2021 కాలేజీ రొమాన్స్ నైరా 3 సీజన్లు [17]
2019-2020 రాంగ్ నెంబర్ ఖుషీ 2 సీజన్లు
2020 ఫస్ట్స్ అపూర్వ మినీ-సిరీస్
బేస్మెంట్ కంపెనీ సిమ్రాన్ అహుజా [18]
బటర్ ఫ్లైస్ నికి ఎపిసోడ్ 2
ది గ్లిచ్ మాయ
2021 డ్యూడ్ రీతూ కపూర్
ఖట్టా మీఠా ఉర్వి శర్మ
2022 ఉడాన్ పటోలాస్ పునీత్ "పున్ని" చందోక్ మినీ-సిరీస్

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2019 అజ్ నాబి భువన్ బామ్ [19]
2021 సన్ బలియే సోను కక్కర్, గజేంద్ర వర్మ [20]
దూరియన్ రాఘవ చైతన్య [21]

మూలాలు[మార్చు]

  1. "Meet Vinay Rajkumar's heroine Apoorva".
  2. "Apoorva Arora's hair scare". The Times of India. 21 July 2011. Retrieved 2023-01-04.
  3. Hungama, Bollywood. "OMG Oh My God! Cast List | OMG Oh My God! Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.
  4. "Tellyho onto the silverscreen". Deccan Chronicle. 22 March 2017. Retrieved 2023-01-04.
  5. Disco Singh Movie Review {2.5/5}: Critic Review of Disco Singh by Times of India, retrieved 2023-01-04
  6. "Movie Review Dekh Tamasha Dekh - It's a riot". Deccan Chronicle. Retrieved 2023-01-04.
  7. Hungama, Bollywood. "Holiday – A Soldier Is Never Off Duty Cast List | Holiday – A Soldier Is Never Off Duty Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.
  8. Sathiyo Chalyo Khodaldham Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2023-01-04
  9. "'Disco Singh' dances its way to the box-office". The Times of India.
  10. "Apoorva Arora is Vinay's Pair in Siddarth". Chitraloka. 4 May 2014. Archived from the original on 1 జనవరి 2015. Retrieved 4 జనవరి 2023.
  11. "Watch Manjha Full HD Movie Online on ZEE5". ZEE5 (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.
  12. "Amulya leaves Mugulu Nage, Apoorva steps in". The New Indian Express.
  13. "'Home Stories' : Arjun Mathur and Apoorva Arora starrer 'Home Stories' Official Trailer | Entertainment - Times of India Videos". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Netflix's 'Home Stories' is an anthology of unique tales of lockdown made at home, for you to watch at home". Business Upturn. 11 June 2020. Retrieved 2023-01-04.
  15. "Amazon Prime's 'Gangstars' Review: A quirky comedy which never finds its groove". The News Minute (in ఇంగ్లీష్). 7 June 2018. Retrieved 2023-01-04.
  16. "Prime Video: FilterCopy Talkies - Season 1". primevideo.com. Retrieved 2023-01-04.
  17. College Romance Season 1 Review: A relatable college drama, retrieved 2023-01-04
  18. "Watch Basement Company Serial All Episodes". mxplayer.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  19. "Latest Hindi Song 'Ajnabee' Sung By Bhuvan Bam | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.
  20. "New Trending Music Video - 'Sun Baliye' Sung By Sonu Kakkar, Gajendra Verma Starring Gajendra Verma And Apoorva Arora | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  21. "Shivin Narang-Apoorva Arora's song Dooriyan is about relationships and heartbreaks". indiatvnews.com (in ఇంగ్లీష్). 6 March 2021. Retrieved 2023-01-04.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు[మార్చు]