అప్పారావుపేట (కలిదిండి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అప్పారావుపేట, కలిదిండి మండలం, కృష్ణాజిల్లా

అప్పారావుపేట(కలిదిండి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గండికోట మాధురీదేవి
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ఆకివీడు, కల్ల, కృత్తివెన్ను

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఏలూరుపాడు, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 81 కి.మీ