అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఒక సామెత.

అప్పు మన దగ్గర తీసుకున్న వాణ్ణి నమ్ముకుని (అంటే వాడు ఇస్తాడని నమ్ముకుని) బజారుకెళ్ళి వస్తువులు కొనుక్కొంటే, వాడు ఇవ్వకపోతే కష్టం. అలాగే, ఉంచుకున్న మొగుడితొ జాతరకెళ్తే తెలిసినవాళ్ళు చూస్తారని సిగ్గుతో ఆ మొగుడు అటు ఇటు పరుగెత్తుతుంటే చాలా కష్టం.