అఫ్జల్ గురు
మొహమ్మద్ అఫ్జల్ గురు | |
---|---|
జననం. | 1969 near Sopore, Baramulla district, Jammu and Kashmir, India |
మరణం | 2013 [[ఫిభ్రవరి
09]] (Age 43) Tihar Jail, Delhi, India |
కారణము | Executed by hanging |
స్థావరం | Tihar jail |
ప్రసిద్ధి | his conviction and execution in the 2001 Indian Parliament attack and his appeal in his capital punishment case. |
కార్యకలాపాలు | 2001 attack on the Parliament of India |
నేరాలు | Murder Conspiracy Waging war against India Possession of explosives |
జరిమానా | Death sentence |
నేరస్థాపన స్థితి | Executed by hanging at 8:00 am (IST) on 9 February 2013[1] |
జీవిత భాగస్వామి | Tabasum Guru[2] |
తల్లిదండ్రులు | Habibullah (father)[2][3] and Ayesha Begum (mother)[2] |
2001 డిసెంబరు 13 న పార్లమెంట్ భవన సముదాయము లోకి ఐదుగురు తీవ్రవాదులు ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. పార్లమెంటు భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్నీ హతమార్చారు. [1] ఈ దాడిలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అజ్జల్ గురు. ఇతడు జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినవాడు. athanni ఢిల్లీ పోలీసులు జమ్మూకాశ్మీర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణానంతరము 2006 సెప్టెంబరు 26 : అఫ్జల్‌ను ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశింది.
2006 అక్టోబరు 3 : అఫ్జల్ గురు సతీమణి తబాసుమ్ గురు రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకునారు. కానీ ఆ పిటిషన్ సుదీర్ఘ కాలం పెండింగులో వుండి పోయింది. దేశంలో ఈ విషయమై అనేక ఆందోళనలు, నిరసనల మద్య చివరకు 2013 ఫిబ్రవరి 3 భారత రాష్ట్రపది అఫ్జల్ గురు మెర్సీ పిటీషన్‌ను తిరస్కరించారి. 2013 ఫిబ్రవరి 9 : తీహార్ జైలులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసి జైలులోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
మూలాలు[మార్చు]
- ↑ "India executes Afzul Guru for 2001 parliament attack". Los Angeles Times. Feb 9, 2013. Retrieved 2013-05-29. Missing pipe in:
|first=
(help);|first=
missing|last=
(help) - ↑ 2.0 2.1 2.2 ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;lastletter
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Delhi High Court – State vs Mohd. Afzal And Ors". Indian Kanoon. Retrieved 10 February 2013.
బయటి లంకెలు[మార్చు]
- Vinod K. Jose, "Mulakat Afzal: The first interview Mohammad Afzal gave from inside Tihar jail, in 2006" (an interview translated and widely reprinted between 2006 and 2013)
- Bitta urges President not to pardon Afzal
- Clemency-seekers weakened Afzal's defence
- Terror needs direct response (Opinion)
- Life history of Afzal Guru (Hindi-language source)