అబు అలీ ముస్తాఫా

From వికీపీడియా
Jump to navigation Jump to search

అబు అలీ ముస్తాఫా పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine, అరబ్బీ: الجبهة الشعبية لتحرير فلسطين, al-Jabhah al-Sha`biyyah li-Tahrīr Filastīn) అను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. కమ్యూనిజమ్, అరబ్ జాతీయవాదము స్ఫూర్తితో ఇజ్రాయిల్ జియోనిజమ్ మరియు అమెరికా సామ్రాజ్యవాదము లకు వ్యతిరేకముగా పోరాటము చేసి ఆగష్టు 27, 2000 న అమరుడయ్యాడు. ఇస్రాయెల్ సైన్యం అతని కార్యాలయము మీద హెలికాప్టర్ తో రాకెట్ దాడులు చేసి చంపింది.