అబోహర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అబోహర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబోహర్
నియోజకవర్గం
(పంజాబ్ శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాఫాజిల్కా జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2019

అబోహర్ అసెంబ్లీ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం ఫాజిల్కా జిల్లా, పరిధిలో ఉంది. అబోహర్ నియోజకవర్గంలో 28% హిందూ అరోరా, 10% జట్ సిక్కు, 25% దళితులు, 14% ఘుమియర్ బాగ్రీ, 10% కాంబోజ్, 13% ఇతరులు ఉన్నారు.

ఎన్నికైన శాసనసభ సభ్యులు జాబితా[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1951 చండీ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 సాహి రామ్ భారతీయ జనసంఘ్
1962 చండీ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 సత్య దేవ్ భారతీయ జనసంఘ్
1969
1972 బల్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1977
1980 సజ్జన్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1985 అర్జన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1992 సజ్జన్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1997 రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ
2002 సునీల్ జాఖర్ భారత జాతీయ కాంగ్రెస్
2007
2012[2]
2017[3] అరుణ్ నారంగ్ భారతీయ జనతా పార్టీ
2022[4] సందీప్ జాఖర్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Members". www.punjabassembly.gov.in. Retrieved 26 July 2022.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]