Jump to content

అబ్దుల్ ఖలేక్

వికీపీడియా నుండి
అబ్దుల్ ఖలేక్
అబ్దుల్ ఖలేక్


పదవీ కాలం
2019 మే 23 – 2024 జూన్ 4
ముందు సిరాజుద్దీన్ అజ్మల్
తరువాత ఫణి భూషణ్ చౌదరి
నియోజకవర్గం బార్పేట

పదవీ కాలం
2016 – 2019
ముందు డాక్టర్ రఫీకుల్ ఇస్లాం
తరువాత డాక్టర్ రఫీకుల్ ఇస్లాం
నియోజకవర్గం జానియా
పదవీ కాలం
2006 – 2011
ముందు అసహాక్ అలీ
తరువాత డాక్టర్ రఫీకుల్ ఇస్లాం
నియోజకవర్గం జానియా

వ్యక్తిగత వివరాలు

జననం (1971-02-01) 1971 February 1 (age 54)
బార్భిత , అస్సాం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సోహ్రాబ్ అలీ, సబురా ఖాతున్
జీవిత భాగస్వామి కమ్లానీ ఖలేక్
సంతానం 1 కూతురు, 1 కొడుకు
పూర్వ విద్యార్థి బొంగైగావ్ కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు

అబ్దుల్ ఖలేక్ (జననం 1 ఫిబ్రవరి 1971) అసోం రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్, రచయిత & రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అబ్దుల్ ఖలేక్ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006 & 2016 అసోం శాసనసభ ఎన్నికలలో జానియా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎజిపి అభ్యర్థి కుమార్ దీపక్ దాస్‌పై 1,40,307 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అబ్దుల్ ఖలేక్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ టికెట్ నిరాకరించడంతో మార్చి 15న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[2][3] మార్చి 20న రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Abdul Khaleque" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
  2. "Assam Congress MP Abdul Khaleque resigns after being denied LS ticket" (in ఇంగ్లీష్). Deccan Herald. 15 March 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
  3. "Assam: Congress MP Abdul Khaleque resigns after being denied Lok Sabha ticket" (in ఇంగ్లీష్). The Indian Express. 15 March 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
  4. "Barpeta MP Abdul Khaleque withdraws his resignation from Congress after meeting Sonia Gandhi" (in ఇంగ్లీష్). ETV Bharat News. 20 March 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
  5. "Abdul Khaleque withdraws resignation from Congress party" (in ఇంగ్లీష్). The Assam Tribune. 20 March 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.