అబ్దుల్ గఫూర్ (రాజకీయ నాయకుడు)
స్వరూపం
| అబ్దుల్ గఫూర్ | |||
![]()
| |||
| పదవీ కాలం 1973 జూలై 2 – 1975 ఏప్రిల్ 11 | |||
| ముందు | కేదార్ పాండే | ||
|---|---|---|---|
| తరువాత | జగన్నాథ్ మిశ్రా | ||
పనులు & గృహనిర్మాణ శాఖ మంత్రి
| |||
| ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
పట్టణాభివృద్ధి మంత్రి
| |||
| పదవీ కాలం 1985 సెప్టెంబర్ 25 – 1986 అక్టోబర్ 22 | |||
| ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
| తరువాత | మొహ్సినా కిద్వాయ్ | ||
బీహార్ శాసనమండలి చైర్మన్
| |||
| పదవీ కాలం 1972 జూన్ 5 – 1973 జూలై 1 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1918 అఖ్తేర్యార్ , బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్స్, [రిత్ష్ ఇండియా | ||
| మరణం | 2004 జులై 10 (వయసు: 85–86) పాట్నా , బీహార్, భారతదేశం | ||
| జాతీయత | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అబ్దుల్ గఫూర్ (1918 – 10 జూలై 2004) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1973 జూలై 2 నుండి 1975 ఏప్రిల్ 11 వరకు బీహార్ 13వ ముఖ్యమంత్రిగా పని చేశాడు. అబ్దుల్ గఫూర్ గోపాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కేంద్రకేంద్ర పట్టణాభివృద్ధి & గృహనిర్మాణ మంత్రిగా పని చేశాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అబ్దుల్ గఫూర్ 1918 మార్చి 18న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా (బీహార్ & ఒరిస్సా ప్రావిన్స్)లోని సరేయా అఖ్తియార్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యను గోపాల్‌గంజ్ లో, ఉన్నత విద్యను పాట్నాలో, ఆ తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బి, ఎంఏ పట్టా పొందాడు.
మరణం
[మార్చు]అబ్దుల్ గఫూర్ 86 సంవత్సరాల వయసులో దీర్ఘకాల అనారోగ్యంతో 2004 జూలై 10న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "अब्दुल गफूर की पुण्यतिथि: बिहार के इकलौते मुस्लिम CM, जो नीतीश की समता पार्टी में भी रहे". ABP News. 10 July 2023. Archived from the original on 23 August 2025. Retrieved 23 August 2025.
- ↑ "बिहार के एकमात्र मुस्लिम CM अब्दुल गफूर खान, जिन्हें जेपी आंदोलन के बाद गंवानी पड़ी थी कुर्सी". AajTak. 2 October 2020. Archived from the original on 23 August 2025. Retrieved 23 August 2025.
