అబ్దుల్ బారీ (ప్రొఫెసరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ బారీ
జననం
అబ్దుల్ బారీ

1892
కన్సువా, బీహార్
మరణం1947 మార్చి 28
మరణ కారణంఫతువా రైల్వే క్రాసింగు వద్ద కాల్చి చంపారు
సమాధి స్థలంపట్నాలో పీర్‌మొహానీ శ్మశానం
జాతీయతభారతీయుడు
విద్యపాట్నా విశ్వవిద్యాలయానికి చెందిన, పాట్నా కళాశాల నుండి ఎం.ఏ
వృత్తిటాటా కార్మిక సంఘం అధ్యక్షుడు
క్రియాశీల సంవత్సరాలు1917–1947
టాటా స్టీల్ కార్మిక సంఘం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
1921, 1922, 1942 ల్లో స్వాతంత్ర్య సమరం లో భాగంగా బీహార్, బెంగాల్, ఒరిస్సాల్లో కార్మికుల ఐక్యత కోసం కృషి చేసాడు
పదవీ కాలం1936–1947
అంతకు ముందు వారుసూభాస్ చంద్ర బోస్
తరువాతివారుమైకెల్ జాన్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
ఉద్యమంక్విట్ ఇండియా ఉద్యమం

అబ్దుల్ బారీ (1892-1947) భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త. అతను సయ్యద్ ఇబ్రహీం మాలిక్ బాయా వారసుడు. అతను విద్య ద్వారా ప్రజలను జాగృతం చేసి, భారతీయ సమాజంలో సంస్కరణ తీసుకురావడానికి కృషి చేసాడు. [1] బానిసత్వం, సామాజిక అసమానతలు, మతపరమైన అసమానతలు లేని భారతదేశం +గురించి -అతను భావన చేసాడు. [2] స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, చివరకు ఉద్యమం కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు. [3] [4] [5]

జీవిత విశేషాలు[మార్చు]

1937 లో టిస్కో (ప్రస్తుతం టాటా స్టీల్) మేనేజ్‌మెంట్‌తో అతని మొదటి చారిత్రిక ఒప్పందం. [6]

అబ్దుల్ బారీ మొదటి వర్ధంతి సందర్భంగా, 1948 మార్చి 22 న మజ్దూర్ అవాజ్‌లో ప్రచురించబడిన సందేశం ద్వారా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, జాతికి అతడు చేసిన సేవను గుర్తు చేసుకున్నాడు. [1]

అతని పేరు పెట్టబడిన ప్రదేశాలు, సంస్థలు[మార్చు]

  • అబ్దుల్ బారి మెమోరియల్ కళాశాల, గోల్మురి, జంషెడ్‌పూర్
  • అబ్దుల్ బారీ టౌన్ హాల్, జెహనాబాద్
  • బారీ మైదాన్ సక్చి, జంషెడ్‌పూర్
  • బారి పార్క్, రాంచీ
  • ప్రొ. అబ్దుల్ బారీ టెక్నికల్ సెంటర్, పాట్నా
  • ప్రొ. అబ్దుల్ బారీ మార్గం, పాట్నా
  • ప్రొ. అబ్దుల్ బారి మెమోరియల్ హై స్కూల్, నోముండి ఐరన్ మైన్, సింగ్‌భూమ్ (W), జార్ఖండ్
  • బారీ మైదాన్, బర్న్‌పూర్, అసన్సోల్
  • ప్రొ. అబ్దుల్ బారీ రైలు-రోడ్డు వంతెన, కోయిల్వార్
  • బారి మంజిల్ (యునైటెడ్ ఐరన్ & స్టీల్ వర్క్స్ యూనియన్), కుల్తి

ఆకరాలు[మార్చు]

  • డా. రాజేంద్ర ప్రసాద్: కరెస్పాండెన్స్ అండ్ సెలెక్ట్ డాక్యుమెంట్స్ సంపుటి 8 - వాల్మీకి చౌధురి. సెంచురీ పబ్లికేషన్స్ ప్రచురణ
  • రాజేంద్ర ప్రసాద్ రాసిన "మహాత్మా గాంధీ పాదాల వద్ద" ఆసియా పబ్లికేషన్ హౌస్ ప్రచురణ
  • ప్రభుత్వం ప్రచురించిన కలికింకర్ దత్త రచించిన "బీహార్‌లో స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర"
  • సరూప్ & సన్స్ ప్రచురించిన రీతు చతుర్వేది రచించిన "బీహార్ థ్రూ ఏజెస్"
  • "మై డేస్ విత్ గాంధీ", నిర్మల్ కుమార్ బోస్ పేజీ 139
  • కలిసి పనిచేయడం: శిక్షణ సాంకేతిక ఇతర మార్పులలో కార్మిక నిర్వహణ సహకారం - జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం, ప్రచురించిన అలన్ గ్లాడ్‌స్టోన్, మునెటో ఓజాకిల రచన
  • ది పాలిటిక్స్ ఆఫ్ ది లేబర్ మూవ్‌మెంట్: ది ఎస్సే ఆన్ ఆన్ డిఫరెన్షియల్ ఆస్పిరేషన్స్ దిలీప్ సిమియోన్
  • హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కో లిమిటెడ్ డా. ఎన్. ఆర్. శ్రీనివాసులు
  • టాటా వర్కర్స్ యూనియన్ యొక్క అధికారిక వెబ్‌సైట్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Choudhary, Valmiki. Dr. Rajendra Prasad: Correspondence and Select documents Volume 8. Centenary Publication. p. 421.
  2. Gladstone, Alan; Ozaki, Muneto (1991). Working together: labour-management cooperation in training and in technological and other Changes. Geneva: International Labour Office. p. 191.
  3. Prasad, Rajendra (1961). At the feet of Mahatma Gandhi. Asia Publication House. p. 178.
  4. Datta, Kalikinkar (1957). History of the freedom movement in Bihar. Govt. of Bihar.
  5. Chaturvedi, Ritu (2007). Bihar Through the Ages. Sarup & Sons. p. 55.
  6. Simeon, Dilip. "The Politics of the Labour Movement: An Essay on Differential Aspirations". Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 30 January 2011.