అబ్బయ్య ప్రసాద్
| అబ్బయ్య ప్రసాద్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2013 మే 8 | |||
| ముందు | వీరభద్రప్ప హాలహరవి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1968 జూలై 2 మునీరాబాద్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అబ్బయ్య ప్రసాద్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అబ్బయ్య ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వీరభద్రప్ప హాలహరవిపై 13,522 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ గోకాక్ పై 21,467 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
అబ్బయ్య ప్రసాద్ 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి డాక్టర్ క్రాంతి కిరణ్ పై 32,370 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3] 2024 జనవరి 26న కర్ణాటక రాష్ట్ర మురికివాడల అభివృద్ధి బోర్డుకు ఛైర్మన్గా నియమితులయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Hubli-Dharwad East". Election Commission of India. 13 May 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
- ↑ "3 MLAs improve victory margin". The Times of India. 17 May 2018. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "Now public can get their records anytime: KSDB Chairman Prasad Abbayya" (in Indian English). The Hindu. 10 February 2024. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.