అబ్బాయిగారు - అమ్మాయిగారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్బాయిగారు - అమ్మాయిగారు
(1972 తెలుగు సినిమా)
Abbayigaru Ammayigaru (1972).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం వి. రామచంద్రరావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ డి.బి.ఎన్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

అబ్బాయిగారు, అమ్మాయిగారు 1972లో విడుదలైన తెలుగు సినిమా. డి.బి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, శోభన్ బాబు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]


సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అమ్మాయిగోరు ఓహొ అమ్మాయిగోర అవుతారు త్వరలోనే - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
  2. అలాటి ఇలాటి ఆడదాన్నికాదు అబ్బాయో ఎలాటి దాన్నో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  3. ఊగకురోయి మావ ఊగకురోయి ఊగుచు తాగుచు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె
  4. తొలి చూపు దూసింది హృదయాన్ని మరుచూపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
  5. నవ్వరా నువ్వయిన నవ్వరా ఆ నవ్వే నిన్ను పెంచు పాలబువ్వరా - పి.సుశీల - రచన: డా. సినారె
  6. నామీద దయ రాదా ఇకనైనా నన్ను బైట వెయ్యరాద - మాధవపెద్ది - రచన: కొసరాజు
  7. సుభద్రార్జునీయం (నాటకం ) - ఎస్.పి.బాలు,పి.బి.శ్రీనివాస్,పి. సుశీల - రచన: ఆంజనేయ శాస్త్రి

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు[మార్చు]

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అబ్బాయిగారు - అమ్మాయిగారు
  • "Abbaigaru Ammaigaru Telugu Full Movie". యూ ట్యూబ్.{{cite web}}: CS1 maint: url-status (link)