Jump to content

అభిజీత్ ధనంజయ్ పాటిల్

వికీపీడియా నుండి
అభిజీత్ ధనంజయ్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు బాబాన్‌రావ్ విఠల్‌రావ్ షిండే
నియోజకవర్గం మాధా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
వృత్తి రాజకీయ నాయకుడు

అభిజీత్ ధనంజయ్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మాధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అభిజీత్ ధనంజయ్ పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మాధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రంజిత్ బాబారావ్ షిండేపై 30,621 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 1,36,559 ఓట్లతో విజేతగా నిలవగా, రంజిత్ బాబారావ్ షిండేకి 1,05,938 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. Zee News (24 November 2024). "Maharashtra Election Result 2024: Full List Of Winners And Their Constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assembly Election Results 2024 - Madha". 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
  5. "Madha Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.