అభినయశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభినయశ్రీ

జన్మ నామంఆభినయశ్రీ
జననం (1984-07-16) 1984 జూలై 16 (వయసు 40)
చెన్నై,తమిళనాడు,భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 2004 – ఇప్పటి వరకు

అభినయశ్రీ తెలుగు నటి. ఎక్కువగా ప్రత్యేక గీతాలలో నటించింది. ఈమె తల్లి అనురాధ అలనాటి తెలుగు నటి. తెలుగులో 2004 లో విడుదలైన చిత్రం ఆర్యలో ఈమె నర్తించిన ఆ అంటే అమలాపురం గీతం ద్వారా గుర్తింపు పొందింది. ఆమె 2022లో బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.[1]

నటించిన చిత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (4 September 2022). "కొన్ని భయాలున్నాయి నాకు : నటి అభినయ శ్రీ". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.