అభిమన్యు (1992 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిమన్యు
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రియదర్శన్
రచనటి.దామోదరన్
నిర్మాతపల్లవి చరణ్
తారాగణం
ఛాయాగ్రహణంజీవా
కూర్పుగౌతంరాజు
సంగీతంరవీంద్రన్
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్
విడుదల తేదీ
1992
దేశం భారతదేశం
భాషతెలుగు

అభిమన్యు 1992లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ బ్యానర్‌పై పల్లవి చరణ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు. 1991లో మలయాళంలో అదే పేరుతో వెలువడిన సినిమా దీనికి మూలం. ఈ సినిమాలో మోహన్ లాల్, గీత జంటగా నటించారు.[1] ఈ సినిమా హిందీలో సత్యాగ్రహ్ పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో తలై నగరం అనే పేరుతో, తెలుగులో నగరం పేరుతోను, దేవ్రు అనే పేరుతో కన్నడంలోను పునర్మించబడింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Abhimanyu (Priyadarshan) 1992". ఇండియన్ సినిమా. Retrieved 23 October 2022.