అభిమానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అభిమానము [ abhimānamu ] abhi-mānamu. సంస్కృతం n. Pride, self-esteem, haughtiness Patronage, protection. Affection, regard, care, love, favour. గర్వము, సంరక్షణ, విశ్వాసము.[1] దేశాభిమానము love of one's own country, patriotism దేశభక్తి. వాడు దేహాభిమానము కలవాడు he pays great attention to his own ease. he is luxurious. అభిమాన పుత్రుడు one who passes for one's son, or is looked upon as a son, or, supposed to be his child. అభిమాన పుత్రత్వము an understood or attribute sonship. తమ అభిమానము కావలసినది I beg your patronage. నా యందు నిండా అభిమానముగా జరిగించినాడు he has treated me honourably. ఒకని మీద అభిమానము ఉంచు to be partial to a person. అభిమానము లేనివాడు one without affection; unkind అభిమాని n. He who loves. విశ్వాసము గలవాడు. మతాభిమాని a bigot. కులాభిమాని one who stands up for his caste. దేశాభిమాని the advocate for his country, he who loves his country, a patriot. అభిమానించు v. a. To honor, favour, protect, patronise, regard with kindness. గొప్ప చేయు, గౌరవించు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అభిమానం&oldid=2820874" నుండి వెలికితీశారు