అభిమాని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వివిధ రంగాలలో ప్రాముఖ్యం గల వ్యక్తులను కొంతమంది అభిమానిస్తుంటారు. ఈ విధంగా ఒక వ్యక్తిపై ప్రత్యేకమైన అభిమానంను పెంచుకున్న వ్యక్తిని అభిమాని అంటారు.

కొంతమంది అభిమానులు తమ మనసులోని ప్రముఖులను కొన్ని ప్రత్యేక సందర్భాలలో బయటికి వ్యక్తపరచి తమ అభిమానాన్ని చాటుకుంటారు కూడా.

అభిమానం మరీ ఎక్కువగా ఉన్న అభిమానిని వీరాభిమాని అంటారు. ఈ అభిమాని తను అభిమానించే ప్రసిద్ధమైన వ్యక్తికి పరిచయం ఉన్నప్పటికి లేదా పరిచయం లేక పోయినప్పటికి బంధుమిత్రుల వలె ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉంటాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=అభిమాని&oldid=1897754" నుండి వెలికితీశారు