Jump to content

అభిషేక్ ఆనంద్

వికీపీడియా నుండి
అభిషేక్ ఆనంద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 నవంబర్ 14
ముందు రాజ్ బన్షీ మహతో
నియోజకవర్గం చెరియా-బరియార్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అభిషేక్ ఆనంద్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అభిషేక్ ఆనంద్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో చెరియా-బరియార్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి సుశీల్ కుమార్‌పై 4,119 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 75,081 ఓట్లతో విజేతగా నిలవగా, సుశీల్ కుమార్‌ 70,962 రెండోస్థానంలో నిలిచింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  2. "Bihar Election Result 2025: Full list of winners in 243 constituencies". Money Control. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  3. "2025 Bihar Legislative Assembly Election Results: Cheria-Bariarpur". Election Commission of India. 14 November 2025. Archived from the original on 20 December 2025. Retrieved 13 December 2025.
  4. "Cheria Bariarpur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 13 December 2025. Retrieved 13 December 2025.