Jump to content

అభిషేక్ జున్‌జున్‌వాలా

వికీపీడియా నుండి
అభిషేక్ జున్‌జున్‌వాలా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అభిషేక్ అరుణ్‌కుమార్ జున్‌జున్‌వాలా
పుట్టిన తేదీ (1982-12-01) 1982 డిసెంబరు 1 (age 42)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010Rajasthan Royals
2011Pune Warriors India
2012Deccan Chargers
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 26 24 38
చేసిన పరుగులు 1,292 529 472
బ్యాటింగు సగటు 30.76 29.38 18.15
100s/50s 4/4 0/4 0/2
అత్యధిక స్కోరు 139 84 54*
వేసిన బంతులు 744 300 121
వికెట్లు 9 3 3
బౌలింగు సగటు 57.55 89.66 57.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/42 2/58 1/5
క్యాచ్‌లు/స్టంపింగులు 16/- 3/– 20/–
మూలం: ESPNcricinfo, 2024 03 April

అభిషేక్ అరుణ్‌కుమార్ జున్‌జున్‌వాలా (జననం 1982, డిసెంబరు 1) భారత ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1] ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడటానికి ముందు, అతను ఇండియన్ క్రికెట్ లీగ్ ట్వంటీ 20 పోటీలో రాయల్ బెంగాల్ టైగర్స్, ఇండియన్ వరల్డ్ టీం తరపున ఆడాడు. రాయల్స్ తరఫున తన రెండవ మ్యాచ్‌లో, అతను 7 నాటౌట్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 4వ సీజన్‌లో, అతను పూణే వారియర్స్ ఇండియా తరపున ఆడాడు. ఐపీఎల్ 5వ సీజన్‌లో, అతను డెక్కన్ ఛార్జర్స్‌కు మారాడు.

రిచ్మండ్ సిసి నుండి హెచ్.డబ్ల్యూ క్రికెట్ డైరెక్టర్ అయ్యాక అభి ఇప్పుడు హాంప్టన్ విక్ తరపున ఆడుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Abhishek Jhunjhunwala". ESPNcricinfo. Retrieved 2008-05-04.