Jump to content

అభిషేక్ వర్మ

వికీపీడియా నుండి
అభిషేక్ వర్మ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అర్జున అవార్డ్ స్వీకరిస్తున్న అభిషేక్ వర్మ
Personal information
Born (1989-06-26) 1989 జూన్ 26 (వయసు: 37)
న్యూ ఢిల్లీ, భారతదేశం
Alma materహన్స్‌రాజ్ కాలేజ్
Occupationఅసిస్టెంట్ కమీషనర్
Employerఆదాయపు పన్ను శాఖ
Height1.72 m (5 ft 8 in)
Sport
Sportఆర్చరీ
Eventకాంపౌండ్
Medal record
పురుషుల కాంపౌండ్ ఆర్చరీ
Representing భారతదేశం
ప్రపంచ ఛాంపియన్షిప్స్
Silver medal – second place 2021 యాంక్టన్ మిక్స్‌డ్ టీమ్
ఆసియా క్రీడలు
Gold medal – first place2014 ఇంచియాన్టీమ్
Gold medal – first place2022 హాంగ్‌జౌటీమ్
Silver medal – second place2014 ఇంచియాన్వ్యక్తిగత
Silver medal – second place2018 జకార్తాటీమ్
Silver medal – second place2022 హాంగ్‌జౌవ్యక్తిగత
ఆసియా ఛాంపియన్షిప్స్
Gold medal – first place2013 తైపీవ్యక్తిగత
Gold medal – first place2013 తైపీమిక్స్‌డ్ టీమ్
Gold medal – first place2013 తైపీటీమ్
Gold medal – first place2015 బ్యాంకాక్టీమ్
Gold medal – first place2017 ఢాకావ్యక్తిగత
Gold medal – first place2019 బ్యాంకాక్మిక్స్‌డ్ టీమ్
Gold medal – first place2025 ఢాకామిక్స్‌డ్ టీమ్
Silver medal – second place2017 ఢాకాటీమ్
Silver medal – second place2017 ఢాకామిక్స్‌డ్ టీమ్
Silver medal – second place2019 బ్యాంకాక్టీమ్
Silver medal – second place2021 ఢాకావ్యక్తిగత
Silver medal – second place2025 ఢాకాటీమ్
Bronze medal – third place2021 ఢాకాటీమ్
Bronze medal – third place2023 బ్యాంకాక్వ్యక్తిగత
Bronze medal – third place2023 బ్యాంకాక్టీమ్
ప్రపంచ కప్
Gold medal – first place2015 వ్రాక్లావ్యక్తిగత
Gold medal – first place2018 షాంఘైటీమ్
Gold medal – first place2021 ప్యారిస్వ్యక్తిగత
Gold medal – first place2022 ఆంటాలయాటీమ్
Gold medal – first place2023 మెడెల్లిన్వ్యక్తిగత
Gold medal – first place2023 ప్యారిస్టీమ్
Gold medal – first place2025 షాంఘైటీమ్
Silver medal – second place2014 వ్రాక్లామిక్స్‌డ్ టీమ్
Silver medal – second place2015 మెక్సికో సిటీవ్యక్తిగత
Silver medal – second place2018 శాంసన్మిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2018 శాంసన్వ్యక్తిగత
Bronze medal – third place2015 షాంఘైటీమ్
Bronze medal – third place2017 ఆంటాలయామిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2018 ఆంటాలయాటీమ్
Bronze medal – third place2018 బెర్లిన్మిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2018 సాల్ట్ లేక్ సిటీమిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2018 ఆంటాలయామిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2018 షాంఘైమిక్స్‌డ్ టీమ్
Bronze medal – third place2023 మెడెల్లిన్టీమ్
Bronze medal – third place2025 సెంట్రల్ ఫ్లోరిడాటీమ్
Bronze medal – third place2025 షాంఘైమిక్స్‌డ్ టీమ్

అభిషేక్ వర్మ (జననం 26 జూన్ 1989) ఒక భారతీయ కాంపౌండ్ ఆర్చర్. ఇతడు ఆసియా క్రీడలు, ప్రపంచ కప్, ఆసియా ఛాంపియన్షిప్ పోటీలలో అనేక పతకాలను గెలుచుకున్నాడు. 2021 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్స్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇతడు 2024 జిటి ఓపెన్ ఛాంపియన్షిప్స్‌లో 600 పాయింట్లు సాధించి అంతర్జాతీయ పోటీలలో ఆ ఘనతను సాధించిన తొలి భారతీయ విలుకాడుగా గుర్తింపు పొందాడు.[1]విలువిద్యలో ఇతడు సాధించిన విజయాలకు గాను భారతప్రభుత్వం 2014లో ఇతనికి అర్జున అవార్డును ప్రదానం చేసింది.[2] ఇతడు ప్రస్తుతం ప్రపంచ ఆర్చరీ ఫెడరేషన్‌కు డెప్యుటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

వర్మ న్యూఢిల్లీలో జన్మించాడు. ఇతడు ఢిల్లీ లోని మాడల్ టౌన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఇతని డ్రిల్ టీచర్ ఇతడిని విలువిద్య నేర్చుకోమని సలహా ఇచ్చాడు.[3]హన్స్‌రాజ్ కాలేజీ విద్యార్థిగా అభిషేక్ ఆ కళాశాల ఆర్చరీ పోటీలలో గణనీయమైన కృషి చేశాడు.[4] ఇతడు ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పనిచేశాడు.[5]

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Abhishek Verma drops perfect score of 600 to pole in GT Open | World Archery". www.worldarchery.sport (in ఇంగ్లీష్). 2024-11-16. Retrieved 2025-08-11.
  2. "National Sports Awards – 2014". Press Information Bureau, Government of India. 21 August 2014.
  3. A saga of dedication, DECCAN CHRONICLE, May 30, 2023.
  4. Sahai, Shaurya (1 October 2014). "Archery gold medalist and Arjuna Awardee Abhishek Verma". DU Beat - Delhi University's Independent Student Newspaper (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 25 February 2025.
  5. "Shri Sushil Chandra, Chairman, Central Board of Direct Taxes (CBDT), felicitates Abhishek Verma, Income Tax Inspector at New Delhi, for India's bronze Medal at World Championship of Compound Archery, Shanghai". PIB. 24 May 2017.

బయటి లింకులు

[మార్చు]