అమంగళము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మంగళం కానిది అమంగళం. మంగళ ప్రథమైనది అనగా శుభప్రథమైనది అని అర్థం, అమంగళం అనగా శుభప్రథమైనది కాదని అర్థం.

అమంగళ సూచనలు[మార్చు]

తుమ్ము - పని ప్రారంభించే ముందు ఎవరయినా తుమ్మితే అమంగళముగా భావించి కొన్ని క్షణాలు ఆగి, ఏమయినా లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించుకొని మళ్ళీ పనిని ప్రారంభిస్తారు.

పిల్లి - కొంతమంది పిల్లి ఎదురు రావడం అశుభంగా భావిస్తారు.

బల్లి - బల్లి పైన పడినప్పుడు పడిన చోటును బట్టి మంచిదా, చెడదా అని బల్లి శాస్త్రమును పరిశీలిస్తారు. నివృత్తి కొరకు కంచికి సంబంధించిన బల్లి పటాన్ని తాకుతారు.

అమంగళము ప్రతి హతంబయ్యెడిన్[మార్చు]

అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనగా అమంగళకరమయిన మాట హత మవుగాక అని అర్ధం. ఎవరయినా పొరపాటుగా అపశకునపు మాట లేక అమంగళకరమయిన మాట అన్నప్పుడు పైన తధాస్తు దేవతలు తిరుగుతుంటారని వారు తధాస్తు అంటే అలాగే జరుగు తుందని ఆ అమంగళపు మాట హత మవడానికి అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనే మంత్రాన్ని పఠిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమంగళము&oldid=852555" నుండి వెలికితీశారు