Jump to content

అమరగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపూర్

వికీపీడియా నుండి
అమరగౌడ లింగనగౌడ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - 2023
ముందు దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్
తరువాత దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్
పదవీ కాలం
2008 – 2013
ముందు దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్
తరువాత దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్
నియోజకవర్గం కుష్టగి

వ్యక్తిగత వివరాలు

జననం (1954-12-16) 1954 డిసెంబరు 16 (వయసు: 71)
కర్ణాటక , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

అమరగౌడ లింగనగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కుష్టగి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అమరగౌడ లింగనగౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో కుష్టగి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి అభ్యర్థి కె. శరణప్ప వకీలారుపై 1770 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ చేతిలో3037 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

అమరగౌడ లింగనగౌడ పాటిల్ 2018 శాసనసభ ఎన్నికలలో కుష్టగి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్‌పై 18031 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ చేతిలో 9,646 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ "Karnataka Assembly Elections 2023: Kushtagi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.