అమరావతి (1996 సినిమా)
Jump to navigation
Jump to search
అమరావతి | |
---|---|
దర్శకత్వం | సెల్వ |
నిర్మాత | ఆర్.ఎస్.రామరాజు |
తారాగణం | అజిత్ కుమార్ సంఘవి కవిత నాజర్ |
ఛాయాగ్రహణం | బి.బాలమురుగన్ |
కూర్పు | కె.ఎన్.రాజు |
సంగీతం | బాలభారతి,రాజశ్రీ సుధాకర్ |
నిర్మాణ సంస్థ | లహరి ఆర్ట్స్ |
విడుదల తేదీ | 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అమరావతి 1996లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] సెల్వ దర్శకత్వంలో 1993లో అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]- అజిత్ కుమార్
- సంఘవి
- కవిత
- కళ్యాణ్ కుమార్
- నాజర్
- తలైవసల్ విజయ్
- చార్లీ
- భానుప్రకాష్
- మురళి కుమార్
- సబితా ఆనంద్
- నిళల్గళ్ రవి
- మౌనిక
- విచిత్ర
- జూనియర్ బాలయ్య
- రా.శంకరన్
- కుమరేశన్
- సి.ఆర్.సరస్వతి
- శీను మోహన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సెల్వ
- సంగీతం: బాలభారతి, రాజశ్రీ సుధాకర్
- పాటలు: డి.నారాయణవర్మ
- మాటలు: శ్రీరామకృష్ణ
- నిర్మాత: ఆర్.ఎస్.రామరాజు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు బాలభారతి, రాజశ్రీ సుధాకర్ సంగీతం సమకూర్చారు. డి.నారాయణవర్మ సాహిత్యం అందించాడు.
క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "సరసాల సుందరి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | డి.నారాయణవర్మ |
2 | "ముత్యమంటి మనసా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
3 | "తాజ్‌మహల్ అమరావతి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | |
4 | "ఉలుకేల కునుకేల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
5 | "పూలుపరచిన" | సునంద | |
6 | "ఆహా నడకే చూశా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Amaravathi (Selva)". ఇండియన్ సినిమా. Retrieved 4 November 2022.