అమిత్ కుమార్ ( బీహార్ రాజకీయ నాయకుడు)
స్వరూపం
| అమిత్ కుమార్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 నవంబర్ 14 | |||
| ముందు | సంజయ్ కుమార్ గుప్తా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బెల్సాండ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అమిత్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో బెల్సాండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]అమిత్ కుమార్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో బెల్సాండ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎల్‌జెపి(ఆర్‌వి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి సంజయ్ కుమార్ గుప్తాపై 22,685 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 82,076 ఓట్లతో విజేతగా నిలవగా, సంజయ్ కుమార్ గుప్తా 59,391 రెండోస్థానంలో నిలిచాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Chirag Paswan's LJP(RV) makes surprise gains in Bihar election results | Full list of winners" (in ఇంగ్లీష్). Hindustan Times. 14 November 2025. Archived from the original on 18 December 2025. Retrieved 18 December 2025.
- ↑ "Bihar Election Result 2025: From Raju Tiwari to Sanjay Kumar Singh, check full list of winners from Lok Janshakti Party". The Economic Times. 15 November 2025. Archived from the original on 18 December 2025. Retrieved 18 December 2025.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Belsand" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 27 December 2025. Retrieved 15 December 2025.
- ↑ "Belsand Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 15 November 2025. Archived from the original on 27 December 2025. Retrieved 15 December 2025.