అమిత్ రోహిత్ దాస్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం |
ఒడిషా | 1993 మే 10||||||||||||||||||||||||
ఎత్తు | 1.79 m[1] | ||||||||||||||||||||||||
సాధించిన పతకాలు
| |||||||||||||||||||||||||
Infobox last updated on: 2021 ఆగస్టు 5 |
అమిత్ రోహిత్ దాస్(జననం 1993 మే 10) భారతదేశానికి చెందిన మైదాన హాకీ ఆటగాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ జట్టు సభ్యుడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]అమిత్ రోహిత్ దాస్ 1993 మే 10న ఓడిశాలోని సుందేరఁగర్హ్ జిల్లాలో జన్మించాడు. 2004లో రూర్కెలాలో క్రీడాకారుల వసతి గృహంలో ఉన్నప్పటినుండి మైదాన హాకీ ఆడటం ప్రారంభించాడు. 2009 జాతీయ జట్టుకు (జూనియర్) ఎంపికయ్యాడు.[2] 2013లో ఆసియా కప్ పోటీలకు సీనియర్ జట్టులో ఆడాడు, ఈ పోటీలో భారత జట్టు రజత పతకం సాధించింది.
మూలాలు
[మార్చు]- ↑ "ROHIDAS Amit". www.worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 6 మార్చి 2019. Retrieved 3 March 2019.
- ↑ "HIL is the best thing to happen in my life: Amit Rohidas". The Times of India. 5 January 2013. Retrieved 12 November 2017.